దేవాలయాలకు మాహుర్దశ.. శ్రీవాణి ట్రస్టు ద్వారా రాష్ట్రంలో 5,000 ఆలయాల నిర్మాణం

10 సెంట్లలోపు స్థలం ఉంటే రూ.20 లక్షలు, 15 సెంట్లు అయితే రూ.30 లక్షలు, 20 సెంట్లు ఉంటే రూ.40 లక్షలు ఆలయ నిర్మాణానికి మంజూరు చేస్తాం. రామాలయమా.. శివాలయామా.. అమ్మవారి దేవాలయమా.. అనేది స్థానికుల నిర్ణయం మేరకు ఉంటుంది.

ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ పరిధిలో ప్రతిపాదనలు పంపించాలి. జిల్లా కలెక్టర్లు చొరవ తీసుకొని ఆలయాల నిర్మాణానికి ప్రభుత్వ స్థలాలు ఎక్కడెక్కడ అందుబాటులో ఉన్నాయో గుర్తించాలి.

సీఎం ఆదేశాల మేరకు శ్రీవాణి ట్రస్టు ద్వారా రాష్ట్రంలో 5 వేల ఆలయాల నిర్మాణం ఈ మూడేళ్లలో చేపడతాం.

Advertisement

– పరిటాల సునీతమ్మ గారు
శాసన సభ్యురాలు
రాప్తాడు నియోజకవర్గం