శుభవార్త తెలుగు సంస్కృతి మితృలార యాదగిరి నరసింహస్వామి ఆలయం వెళ్ళ దలచినవారు ఈ బ్రాహ్మణ సత్రంలో బస చేయవొచ్చు ఉచిత భోజనం,

యాదగిరిగుట్ట సురేంద్రపురి ప్రక్కన S. V. S. కాటేజ్ లో ప్రారంభమైన అన్నపూర్ణ బ్రాహ్మణ నిత్య అన్నసత్రము

బ్రహ్మణ కుటూంబాలకే ఈ సత్రాన్ని ఎర్పాటం చేయడం జరిగింది. కావున ఈ మేసెజ్ ను బ్రాహ్మణులందరికీ పంపగలరని ప్రార్థన. అధ్యక్షులు శ్రీమాన్ శ్రీ గట్టు శ్రీనివాసా చార్యులు బ్రహ్మణుల కోసం యాదాద్రి సురేందర్ పురి. S v s కాటేజ్ లో ప్రారంభం అయింది కావున బ్రాహ్మణులందరికీ వాళ్ళందరికి మెసెజ్ పాస్ చేయగలరు.

91 98491 25769‬: . బ్రాహ్మణ మిత్రులందరికి నమస్కారం , మీరు ఒక పని చెయ్యాలి,

ఒక చిన్న విజ్ఞప్తి

మీకు తెలిసిన అన్ని. గ్రూపులకు తెలియ చెయ్యండి:

ఎవరైనా బ్రాహ్మణులూ హైదరాబాద్ కు వస్తే తప్పకుండా బ్రాహ్మణ భవన్ కు విచ్చేసి భోజనం చేసి , వసతి అవసరం అనుకుంటే పొంది వెళ్ళమని చెప్పండి.

. కాస్త ముందుగా తెలియ చేస్తే మేము వారికి తగ్గట్టుగా ఏర్పాట్లు కుడా చేస్తాము… అన్ని ఉచితమే… ఇక్కడ ఏమాత్రం సందేహము వలదు…

నమస్కారం @ గిరి ప్రసాద్ శర్మ @ 9908496399 , BHARATA BRAHMANA SAMSTHAN

తరచుగా అడిగే ప్రశ్నలు

యాదగిరిగుట్టలో అన్నపూర్ణ బ్రాహ్మణ నిత్య అన్నసత్రము ఎక్కడ ఉంది?

అన్నపూర్ణ బ్రాహ్మణ నిత్య అన్నసత్రము యాదగిరిగుట్ట సురేంద్రపురి ప్రక్కన ఉన్న S. V. S. కాటేజ్ లో ప్రారంభమైంది.

ఈ అన్నసత్రంలో ఎవరు బస చేయవచ్చు?

ఈ సత్రాన్ని బ్రాహ్మణ కుటుంబాల కోసమే ఏర్పాటు చేశారు. యాదగిరి నరసింహస్వామి ఆలయానికి వెళ్ళే బ్రాహ్మణులు ఇక్కడ బస చేసి ఉచిత భోజనం పొందవచ్చు.

యాదగిరిగుట్ట బ్రాహ్మణ సత్రంలో భోజనం ఉచితమేనా?

అవును, సత్రంలో భోజనం ఉచితం. యాదగిరి నరసింహస్వామి దర్శనానికి వెళ్ళే బ్రాహ్మణులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు.

అన్నపూర్ణ బ్రాహ్మణ నిత్య అన్నసత్రము అధ్యక్షులు ఎవరు?

ఈ సత్రానికి శ్రీమాన్ శ్రీ గట్టు శ్రీనివాసా చార్యులు అధ్యక్షులుగా ఉన్నారు.

హైదరాబాద్ వచ్చే బ్రాహ్మణులకు బ్రాహ్మణ భవన్ లో వసతి లభిస్తుందా?

హైదరాబాద్ వచ్చే బ్రాహ్మణులు బ్రాహ్మణ భవన్ లో భోజనం చేసి, అవసరమైతే వసతి కూడా పొందవచ్చు. కాస్త ముందుగా తెలియజేస్తే తగిన ఏర్పాట్లు చేస్తారు, అన్నీ ఉచితమే.