అర్చక స్వాములకు, వేద పండితులు కి తెలియజేయునది ఏమనగా వేద పాఠశాలలో చదివి వేదం నేర్చుకొని ఖాళీగా ఉంటున్న వేద పండితుల దుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఎన్నికల మేనిఫెస్టో లో ఇచ్చిన హామీ ప్రకారం వేద పండిత నిరుద్యోగ భృతి ని కల్పించుటకు సిద్ధంగా ఉన్నారు కనుక వారి వివరములను పంపవలసినదిగా శ్రీయుత కమిషనర్ దేవాదాయ ధర్మాదాయ శాఖ గొల్లపూడి వారు ఆదేశించి ఉన్నారు కనుక వారి వివరములను

  1. వేదం చదివిన వారి పేరు మరియు వారి తండ్రి గారి పేరు
  2. వారు ఏ ఆగమం చదివి ఉన్నారు వాటికి సంబంధించిన ధ్రువీకరణ పత్రములు.
  3. వారికి ఏ సంవత్సరంలో వేదం పూర్తి అయినది వాటి వివరములు
  4. వారి ఆధార్ కార్డు వివరములను
  5. వారు ఏ పాఠశాల నుండి చదివి ఉన్నారు వాటి వివరములు అర్జెంటుగా పంపగలరని మనవి చేసుకొనటమైనది
  6. దీనికి సంబంధించిన ఫార్మెట్ కింద ఇవ్వడమైనది