ఘాతుర్నఘాతుకోవిప్రః – శ్లోకం, అర్థం మరియు వివరణ

శ్లోకం

ఘాతుర్నఘాతుకోవిప్రః
క్షత్రియో రిపుఘాతుకః
విశ్వాసఘాతుకోవైశ్యః
శూద్రఃసర్వస్య ఘాతుకః

అర్థం

"బ్రాహ్మణుడు చంపేవాడు కాడు,
క్షత్రియుడు చంపబడేవాడు కాడు,
వైశ్యుడు చంపేవాడు కాడు,
శూద్రుడు చంపబడేవాడు కాడు,
అందరినీ చంపేది మరణమే...."

వివరణ

ఈ వాక్యం వర్ణవ్యవస్థలోని వివిధ వర్గాల వ్యక్తుల స్వభావాలను వివరిస్తుంది....

Advertisement

ఇది ప్రతి వర్గానికి ఆశించిన లక్షణాలను తెలియజేస్తుంది...

  • బ్రాహ్మణుడు: చంపేవాడు కాడు (అహింసాపరుడు)
  • క్షత్రియుడు: చంపబడేవాడు కాడు (శౌర్యవంతుడు)
  • వైశ్యుడు: చంపేవాడు కాడు (వ్యాపారానికి సంబంధించినవాడు)
  • శూద్రుడు: చంపబడేవాడు కాడు (సేవకుడు)

అందరినీ చంపేవది మరణమే: మరణం అందరినీ చంపే శక్తి కలిగి ఉంది....

పదార్థ వివరణ

తనకు హాని చేసిన వారికి కూడా హాని చేయని వాడు బ్రాహ్మణుడు...

తన శత్రువులకు మాత్రమే హాని చేసేవాడు క్షత్రియుడు..

తనను నమ్మిన వారికి హాని చేసేవాడు వైశ్యుడు

Advertisement

అందరికీ హాని చేసేవాడు శూద్రుడు..

  • ఘాతుర్నఘాతుకో విప్రః = తనకి కీడు చేసినవాడికి కూడా కీడు చేయని వాడు బ్రాహ్మణుడు.
  • క్షత్రియో రిపుఘాతుకః = తన శత్రువులను మాత్రమే హింసించేవాడు రాజు.
  • విశ్వాసఘాతుకో వైశ్యః = తనని నమ్మినవారిని మోసగించేవాడు వైశ్యుడు.

పై మూడజాతులతో పాటు తనజాతి వారిని కూడా మోసాగించేవాడు శూద్రుడు అని అర్ధం. అంతే కాని ఘాతుక అనే పదానికి చంపేవాడు అని మాత్రమే అర్థంకాదు....

ముగింపు

మన గుణ స్వభావాన్ని బట్టి మనము ఎవరమో గ్రహించాలి.....

గమనిక: కనుక బ్రాహ్మణుడు ఎప్పుడు కూడాను పైన తెలియజేసిన విధంగా ఎంత అవసరమో వచ్చినా ఎట్టి పరిస్థితులలో బ్రాహ్మణ జాతికి ఉన్న లక్షణాలను మాత్రమే అవలంబిస్తూ..... ఏదో ఒక లబ్ధి కోసం చండాలంగా ఇతర జాతుల మాదిరిగా ప్రవర్తనలను ఏమాత్రము ప్రవర్తించకూడదు.