🙏 ఓం నమో నారాయణాయ - నమః శివాయ | 🙏
శ్రీ రామ జయరామ జయజయరామ
👉 28, జనవరి, 2026  ✍ దృగ్గణిత పంచాంగం 
🌻------------------------------------🌻
స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం
శిశిర ఋతౌః / మాఘమాసం / శుక్ల పక్షం
తిథి  : దశమి ‌సా 04.35 వరకు ఉపరి ఏకాదశి
వారం    : బుధవారం ( సౌమ్యవాసరే )
నక్షత్రం  : కృత్తిక ఉ 09.26 వరకు ఉపరి రోహిణి
యోగం : బ్రహ్మ రా 11.54 వరకు ఉపరి ఐంద్ర
కరణం  : గరజి సా 04.35 వణజి రా 03.16 ఉపరి భద్ర
👉 -----ॐ సాధారణ శుభ సమయాలు -----ॐ
ఉ 09.00 - 10.00 సా 04.00 - 05.00
అమృత కాలం  : ఉ 07.13 - 08.42 & తె 04.35 - 06.03
అభిజిత్ కాలం  : ఈరోజు లేదు
💫---------------------------------💫
వర్జ్యం    : రా 12.10 - 01.38
దుర్ముహూర్తం  : ప 11.58 - 12.43
రాహు కాలం   : మ 12.20 - 01.46
గుళికకాళం      : ఉ 10.55 - 12.20
యమగండం    : ఉ 08.04 - 09.30
ప్రయాణశూల   : ఉత్తర దిక్కుకు పనికిరాదు
👉  ॐ౼౼౼౼ వైదిక విషయాలు ౼౼౼౼౼ॐ 🌻
ప్రాతః కాలం          :  ఉ 06.39 - 08.56
సంగవ కాలం         :     08.56 - 11.12
మధ్యాహ్న కాలం    :    11.12 - 01.29
అపరాహ్న కాలం    : మ 01.29 - 03.45
ఆబ్ధికం తిధి         : మాఘ శుద్ధ దశమి
సాయంకాలం        :  సా 03.45 - 06.012
ప్రదోష కాలం         :  సా 06.02 - 08.33
రాత్రి కాలం           :   రా 08.33 - 11.55
నిశీధి కాలం          :  రా 11.55 - 12.46
బ్రాహ్మీ ముహూర్తం :  తె 04.58 - 05.48
🙏--------------🙏-------------🙏
సూర్యోదయాస్తమాలు : ఉ 06.39 | సా 06.02 విజయవాడ
సూర్యోదయాస్తమాలు : ఉ 06.49 | సా 06.09 హైదరాబాద్
సూర్యరాశి : మకరం | చంద్రరాశి : వృషభం
ఈరోజు జన్మదినాన్ని/వివాహవార్షికోత్సవాన్ని జరుపుకునే
ఆత్మీయులకు శుభాశీస్సులు - ధీర్ఘాయుష్మాన్ భవః
వాసు ముక్తినూతలపాటి, ఫోన్ 99497 22792
🙌 -------------🙌-------------🙌