నిన్నటి రోజున మన ఖాద్రి క్షేత్రానికే వెంచేసిన శ్రీ వారికి,
నేడు శ్రీదేవి భూదేవి సహిత, వసంత వల్లభునిగా

ఖాద్రి క్షేత్ర నివాసుడుగా స్వామివారి కల్యాణాన్ని మనం వీక్షించే భాగ్యాన్ని మనకు కల్పించానున్నారు.

Advertisement

కావున నేడు శ్రీ వారి కల్యాణాన్ని మనం వీక్షించి పునీతులవుదాం.

జయ నరసింహ! శ్రీ నరసింహ!

గోవిందా, గోవిందా, గోవిందా!

Advertisement

ఈ పవిత్రమైన సందర్భంలో శ్రీ లక్ష్మీనరసింహుని కృప అందరిపై నెలకొనాలని ప్రార్థిస్తూ... 🕉️✨