పూర్వ పద్ధతి పంచాంగం

🗓 తేది: 06–11–2025
📅 వారము: బృహస్పతివాసరే (గురువారం)

Advertisement

గమనిక:

ఇక్కడ ఇవ్వబడిన సంకల్పం మా పెద్దలు మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ సంకల్పం.
మీరు ఉన్న ప్రదేశం, మీ గురువు విధానం ప్రకారం దీనిని మార్చుకోవచ్చును.


Advertisement

సంకల్పం (సంధ్యావందనార్థం):

శుభాభ్యుదయార్థంచ, శుభే శోభనే ముహూర్తే,
శ్రీ మహావిష్ణో రాజ్ఞేయా ప్రవర్తమానస్య,
అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే,
శ్వేత వరాహకల్పే, వైవస్వత మన్వంతరే, కలియుగే ప్రధమపాదే,
జంబూద్వీపే భరతవర్షే భరతఖండే,
మేరోః దక్షిణదిగ్భాగే,
(హైదరాబాద్‌లో వారికి)
శ్రీశైలస్య వాయువ్యదిగ్భాగే,
గంగా–కావేర్యోర్మధ్య ప్రదేశే,
శ్రీలక్ష్మీ నివాస గృహే,
సమస్త దేవతా–హరిహర–గురు–గో–బ్రాహ్మణ చరణసన్నిధౌ,
అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన

శ్రీ విశ్వావసు నామ సంవత్సరే, దక్షిణాయనే, శరదృతౌ, కార్తీక మాసే, కృష్ణ పక్షే, ప్రతిపత్తిథౌ,
గురు వాసరే, శుభ నక్షత్రే, శుభ యోగే, శుభకరణే,
ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభతిధౌ

శ్రీమాన్ __________ గోత్రః __________ నామధేయః,
శ్రీమతః __________ గోత్రస్య __________ నామధేయస్య,
మమ ఉపాత్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య,
శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః / మాధ్యాహ్నిక / సాయంసంధ్యాముపాసిష్యే.

Advertisement

(సంధ్యావందనం కొరకు మాత్రమే)


ఇతర పూజల కొరకు సంకల్పం:

శ్రీ విశ్వావసు నామ సంవత్సరే,
దక్షిణాయనే, శరదృతౌ,
కార్తీక మాసే, కృష్ణ పక్షే, ప్రతిపత్తిథౌ,
గురు వాసరే అని చెప్పుకోవాలి.


ఇతర ఉపయుక్త వివరాలు