మన సైనికుల కోసం ప్రార్థన

మేము వెయ్యిమంది కలిసి వెయ్యి పవిత్ర ప్రార్థనలు మన దేశ రక్షకుల క్షేమం కోసం సమర్పిస్తున్నాము.
మేము వెయ్యిమంది కలిసి వెయ్యి పవిత్ర ప్రార్థనలు మన దేశ రక్షకుల క్షేమం కోసం సమర్పిస్తున్నాము.
ఈ యజ్ఞంలో మీరు కూడా భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
కనీసం ఒక్కసారి ఈ మంత్రాన్ని పఠించండి...
తర్వాత దయచేసి ఈ సందేశాన్ని పది మందికి పంపండి.
వారు మళ్ళీ మరో పది మందికి పంపితే, ఈ పుణ్య సంకల్పం లక్ష మందిలో వ్యాప్తి చెందుతుంది.
📿 శ్రీ సుదర్శన మంత్రం:
ఓం నమో భగవతే మహాసుదర్శనాయ,
వాసుదేవాయ, అమృత కలశ హస్తాయ,
సకల భయ వినాశయ, సర్వ రోగ నివారణాయ,
త్రిలోక పతయే, త్రిలోకనిధయే,
ఓం శ్రీ మహావిష్ణు స్వరూపాయ,
ఓం శ్రీ శ్రీ ఔషధ చక్ర నారాయణాయ నమః
ఈ పవిత్ర వేద మంత్రం శక్తివంతమైన శాంతి ప్రదాత.
ఇది మన దేశ సైనికుల రక్షణకూ, మన ఆరోగ్య భద్రతకూ మహత్తరమైన శక్తిని ప్రసాదిస్తుంది.
🙏 మనము వారి కోసం ప్రార్థిద్దాం... మన దేశ రక్షకుల మెరుగైన రక్షణ కోసం మనం చేసే ఈ చిన్న కృషి కూడా గొప్ప ఫలితాన్నిస్తుందని నమ్మకం.
🔁 మీరు పంపిన ప్రతి సందేశం... ఒక జవానుకి ఓ దీవెన!




