మేషం

  • దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి పెరుగుతుంది.
  • ఉద్యోగంలో పని ఒత్తిడి పెరిగి తగిన విశ్రాంతి లభించదు.
  • చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి.
  • ప్రయాణాలలో మార్గఅవరోధాలు కలుగుతాయి.
  • బంధుమిత్రుల వలన కొన్ని ఊహించని సమస్యలు ఎదురవుతాయి.
  • వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.


వృషభం

  • వృత్తి ఉద్యోగాలలో సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి.
  • ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది.
  • ఆదాయ మార్గాలు పెరుగుతాయి.
  • నూతన వాహనం కొనుగోలు చేస్తారు.
  • బంధుమిత్రులతో శుభకార్యాల్లో పాల్గొంటారు.
  • విద్యార్థుల ఫలితాలు సంతృప్తికరంగా ఉంటాయి.
  • సంఘంలో గౌరవ, మర్యాదలు పొందుతారు.


మిధునం

  • దూరప్రాంత బంధుమిత్రుల నుండి అందిన ఒక వార్త ఆనందం కలిగిస్తుంది.
  • నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
  • దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి.
  • వృత్తి, వ్యాపార పరంగా అనుకూల వాతావరణం ఉంటుంది.
  • చేపట్టిన వ్యవహారాలలో జాప్యం ఉన్నా నిదానంగా పూర్తిచేస్తారు.


కర్కాటకం

  • చేపట్టిన పనుల్లో శ్రమ అధికం ఉంటుంది.
  • ఉద్యోగంలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.
  • ఆర్థిక వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.
  • స్థిరాస్తి సంబంధిత ఒప్పందాల్లో ఆటంకాలు ఉంటాయి.
  • వ్యాపారంలో ఆశించిన లాభాలు పొందుతారు.


సింహం

  • దూరప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నాయి.
  • దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉంటాయి.
  • వృత్తి ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు మరింత చికాకు కలిగిస్తాయి.
  • సోదరులతో స్థిరాస్తి వివాదాలు ఉంటాయి.
  • చేపట్టిన పనుల్లో ఒడిదుడుకులు ఉండవచ్చు.


కన్య

  • వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి.
  • దూరపు బంధువుల आगమనం ఆనందం కలిగిస్తుంది.
  • గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.
  • నిరుద్యోగులకు అరుదైన అవకాశాలు లభిస్తాయి.
  • కొత్త వాహనాలు కొనుగోలు చేస్తారు.
  • జీవిత భాగస్వామి నుండి ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి.


తుల

  • భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు.
  • ఇంటి లోపల మరియు బయట అందరితో సఖ్యతగా వ్యవహరిస్తారు.
  • చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.
  • ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.
  • శత్రు సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు.
  • స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి.


వృశ్చికం

  • పెద్దల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
  • ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.
  • కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు.
  • వృత్తి ఉద్యోగాల్లో చిన్నపాటి వివాదాలు తప్పవు.
  • ఇతరుల విషయాల్లో తొందరపడి మాట ఇవ్వటం మంచిది కాదు.
  • చేపట్టిన పనుల్లో శ్రమ తప్ప ఫలితం ఉండదు.


ధనుస్సు

  • బంధుమిత్రుల నుండి వ్యతిరేకత పెరుగుతుంది.
  • ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
  • నిరుద్యోగులు మరింత కష్టపడవలసి వస్తుంది.
  • గృహంలో కొన్ని పరిస్థితులు చికాకు పరుస్తాయి.
  • సంతానం విద్యా విషయాలపై దృష్టి సారించండి.
  • చేపట్టిన పనుల్లో వ్యయప్రయాసలు అధికమౌతాయి.


మకరం

  • ఉద్యోగాల్లో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి.
  • చేపట్టిన వ్యవహారాలలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది.
  • ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది.
  • సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.
  • వృత్తి, వ్యాపారాల్లో సమస్యలను తెలివిగా పరిష్కరిస్తారు.


కుంభం

  • నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు ఉంటాయి.
  • చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి.
  • వ్యాపార ఆలోచనల్లో స్థిరత్వం లేదు.
  • నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి.
  • దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
  • ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి.
  • కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి.


మీనం

  • విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.
  • స్థిరాస్తి క్రయ విక్రయాల్లో నూతన లాభాలు పొందుతారు.
  • చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి అవుతాయి.
  • వృత్తి, వ్యాపారాలు లాభాల బాట పడతాయి.
  • ఉద్యోగాల్లో కొత్త హోదాలు పొందుతారు.
  • ఆత్మీయులతో కీలక విషయాలపై చర్చ చేస్తారు.
  • ధనదాయం పెరుగుతుంది.


🍁 శుభం భూయాత్

తరచుగా అడిగే ప్రశ్నలు

06-10-2025 సోమవారం ఏ రాశుల వారికి వాహన కొనుగోలు సూచించబడింది?

ఆ రోజు ఫలితాల్లో వృషభ రాశి వారు నూతన వాహనం, కన్య రాశి వారు కొత్త వాహనాలు కొనుగోలు చేస్తారని సూచించబడింది.

06-10-2025 నాడు నిరుద్యోగులకు అవకాశాలు ఏ రాశులకు సూచించబడ్డాయి?

మిధున రాశి నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు, కన్య రాశి వారికి అరుదైన అవకాశాలు సూచించబడ్డాయి. ధనుస్సు వారు మరింత కష్టపడవలసి వస్తుందని, కుంభం వారి ప్రయత్నాలు మందగిస్తాయని చెప్పబడింది.

ఆ సోమవారం ఆరోగ్య విషయంలో ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలని సూచించబడింది?

సింహ రాశికి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, దూరప్రయాణాల్లో వాహన ప్రమాద సూచనలు చెప్పబడ్డాయి. వృశ్చిక రాశి వారు పెద్దల ఆరోగ్యంపై, కుంభ రాశి వారు నేత్ర సంబంధిత సమస్యలపై అప్రమత్తంగా ఉండాలని సూచన.

స్థిరాస్తి వ్యవహారాల్లో ఏ రాశులకు అనుకూల ఫలితాలు చెప్పబడ్డాయి?

తుల రాశి వారికి భూ క్రయ విక్రయాల్లో లాభాలు, స్థిరాస్తి వివాదాల పరిష్కారం, మీన రాశి వారికి నూతన లాభాలు సూచించబడ్డాయి. కర్కాటకం వారికి ఒప్పందాల్లో ఆటంకాలు, సింహం వారికి సోదరులతో వివాదాలు చెప్పబడ్డాయి.

06-10-2025 సోమవారం మేష రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి?

మేష రాశి వారికి దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి, ఉద్యోగంలో పని ఒత్తిడి, ప్రయాణాల్లో మార్గ అవరోధాలు సూచించబడ్డాయి. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయని చెప్పబడింది.