25 జూన్ 2025 (బుధవారం) పంచాంగం

ఓం నమో నారాయణాయ - నమః శివాయశ్రీ రామ జయరామ జయజయరామ సంవత్సరం: విశ్వావసు నామ సంవత్సరంఅయనం: ఉత్తరాయణంఋతువు: గ్రీష్మమాసం: జ్యేష్ఠ మాసం (కృష్ణ పక్షం)తిథి: అమావాస్య సా. 04:00 వరకు → ఆషాఢ మాసం ప్రారంభంవారం: బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం: మృగశిర ఉ.
ఓం నమో నారాయణాయ - నమః శివాయ
శ్రీ రామ జయరామ జయజయరామ
సంవత్సరం: విశ్వావసు నామ సంవత్సరం
అయనం: ఉత్తరాయణం
ఋతువు: గ్రీష్మ
మాసం: జ్యేష్ఠ మాసం (కృష్ణ పక్షం)
తిథి: అమావాస్య సా. 04:00 వరకు → ఆషాఢ మాసం ప్రారంభం
వారం: బుధవారం (సౌమ్యవాసరే)
నక్షత్రం: మృగశిర ఉ. 10:40 వరకు → ఆరుద్ర
యోగం: గండ ఉ. 06:00 వరకు → వృద్ధి రా. 02:39 → ధ్రువ
కరణం: నాగ సా. 04:00 → కింస్తుఘ్న రా. 02:39 → బవ
శుభ సమయాలు:
ఈరోజు సాధారణ శుభ సమయాలు లేవు
అమృత కాలం: రా. 11:34 – 01:02
అభిజిత్ కాలం: ఈరోజు లేదు
వర్జ్యం: సా. 06:24 – 07:53
దుర్ముహూర్తం: ప. 11:44 – 12:36
రాహుకాలం: మ. 12:10 – 01:48
గుళికకాళం: ఉ. 10:32 – 12:10
యమగండం: ఉ. 07:15 – 08:53
ప్రయాణ శూలం: ఉత్తర దిక్కుకు పనికిరాదు
వైదిక కాలచక్రం:
ప్రాతఃకాలం: ఉ. 05:37 – 08:14
సంగవకాలం: 08:14 – 10:51
మధ్యాహ్నం: 10:51 – 01:29
అపరాహ్నం: 01:29 – 04:06
సాయంకాలం: 04:06 – 06:43
ప్రదోషకాలం: 06:43 – 08:54
రాత్రికాలం: 08:54 – 11:48
నిశీధి కాలం: 11:48 – 12:32
బ్రాహ్మీ ముహూర్తం: తె. 04:10 – 04:53
సూర్యోదయ / సూర్యాస్తమయం:
విజయవాడ: ఉ. 05:37 / సా. 06:43
హైదరాబాద్: ఉ. 05:44 / సా. 06:54
సూర్యరాశి: మిధునం
చంద్రరాశి: మిధునం
జన్మదినాలు / వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న ఆత్మీయులకు
శుభాశీస్సులు – ధీర్ఘాయుష్మాన్ భవః
శివరామ గోవింద నారాయణ మహాదేవ
శుభమస్తు, సర్వే జనాః సుఖినోభవంతుః
వాసు ముక్తినూతలపాటి – 99497 22792




