ఓం నమో నారాయణాయ | నమః శివాయ

శ్రీ రామ జయరామ జయజయరామ

Advertisement

స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం – దక్షిణాయనం

ఋతువు: వర్ష ఋతువు
మాసం: శ్రావణమాసం
పక్షం: శుక్లపక్షం
తిథి: సప్తమి రాత్రి 04:58 వరకు, తదుపరి అష్టమి
వారం: గురువారం
నక్షత్రం: చిత్తా రాత్రి 12:41 వరకు, తదుపరి స్వాతి
యోగం: సాధ్య రాత్రి 04:32 వరకు, తదుపరి శుభ
కరణం: గరజి మధ్యాహ్నం 03:47 వరకు, తదుపరి వణజి రా. 04:58, అనంతరం భద్ర


Advertisement

శుభ సమయాలు

ఉదయం: 11:00 - 12:00
సాయంకాలం: 04:30 - 06:30
అమృత కాలం: 05:32 సాయంత్రం - 07:20
అభిజిత్ ముహూర్తం: 11:48 ఉదయం - 12:40 మధ్యాహ్నం


అశుభ సమయాలు

వర్జ్యం: ఉదయం 06:49 - 08:36
దుర్ముహూర్తం: ఉదయం 10:05 - 10:57, మధ్యాహ్నం 03:14 - 04:05
రాహుకాలం: మధ్యాహ్నం 01:50 - 03:27
గుళికకాళం: ఉదయం 09:01 - 10:37
యమగండం: ఉదయం 05:48 - 07:24
ప్రయాణశూల: దక్షిణ దిక్కుకు ప్రయాణం నివారించండి

Advertisement


వైదిక సమయాలు

ప్రాతఃకాలం: 05:47 - 08:22
సంగవ కాలం: 08:22 - 10:57
మధ్యాహ్న కాలం: 10:57 - 01:31
అపరాహ్న కాలం: 01:31 - 04:05
సాయంకాలం: 04:05 - 06:40
ప్రదోషకాలం: 06:40 - 08:53
రాత్రి కాలం: 08:53 - 11:52
నిశీధి కాలం: 11:52 - 12:36
బ్రాహ్మీ ముహూర్తం: తెల్లవారు జామున 04:19 - 05:03


సూర్యోదయ/అస్తమయ సమయాలు

విజయవాడ: ఉదయం 05:48 / సాయంత్రం 06:40
హైదరాబాద్: ఉదయం 05:55 / సాయంత్రం 06:50
సూర్య రాశి: కర్కాటకం
చంద్ర రాశి: కన్య / తుల

Advertisement

సేవలో: వాసు ముక్తినూతలపాటి
ఫోన్: 99497 22792


శుభాకాంక్షలు

ఈ రోజు జన్మదినం లేదా వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న
ఆత్మీయులకు హృదయపూర్వక శుభాకాంక్షలు.

ధీర్ఘాయుష్మాన్ భవః
శివరామ గోవింద నారాయణ మహాదేవ
శుభమస్తు – సర్వే జనాః సుఖినో భవంతు