పూర్వ పద్ధతి పంచాంగం
తేదీ: 04.09.2025
వారము: బృహస్పతివాసరే (గురువారం)


గమనిక

ఇక్కడ ఇవ్వబడిన సంకల్పం మా పెద్దలు మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ సంకల్పం.
మీరు ఉన్న ప్రదేశం, మీ గురువు బోధించిన విధానానుసారం మార్చుకోవచ్చు.


సంధ్యావందన సంకల్పం

శుభాభ్యుదయార్ధం
శుభే శోభనే ముహూర్తే శ్రీమహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య,
అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే, శ్వేతవరాహ కల్పే, వైవస్వత మన్వంతరే,
కలియుగే, ప్రధమపాదే, జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే,
మేరోః దక్షిణ దిక్భాగే, శ్రీశైలస్య వాయువ్య దిక్భాగే,
(హైదరాబాద్ వారికి) గంగా కావేర్యోర్మధ్య ప్రదేశే,
శ్రీలక్ష్మీ నివాస గృహే సమస్త దేవతా హరిహర గురు గో బ్రాహ్మణ చరణసన్నిధౌ,
అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన

శ్రీ విశ్వావసు నామ సంవత్సరే, దక్షిణాయనే, వర్ష ఋతౌ,
భాద్రపద మాసే, శుక్ల పక్షే, ద్వాదశ్యాం, గురువాసరే, శుభ నక్షత్రే,
శుభ యోగే, శుభకరణే, ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభ తిధౌ

శ్రీమాన్ ____గోత్రః ____నామధేయః
శ్రీమతః ____గోత్రస్య ____నామధేయస్య
మమ ఉపాత్త దురితక్షయద్వారా శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం
ప్రాతః / మాధ్యాహ్నిక / సాయంసంధ్యాముపాసిష్యే


ఇతర పూజల సంకల్పం

శ్రీ విశ్వావసు నామ సంవత్సరే, దక్షిణాయనే, వర్షఋతౌ,
భాద్రపద మాసే, శుక్ల పక్షే, ద్వాదశ్యాం, గురువాసరే అని చెప్పుకోవాలి.


ఇతర ఉపయుక్త విషయాలు

  • సూర్యోదయం: ఉదయం 6:00 గంటలకు
  • తిథి: ద్వాదశి రాత్రి 1.47 వరకు
  • నక్షత్రం: ఉత్తరాషాఢ రాత్రి 10.36 వరకు
  • యోగం: సౌభాగ్య సాయంత్రం 3.15 వరకు
  • కరణం: బవ మధ్యాహ్నం 1.37 వరకు, బాలవ రాత్రి 1.47 వరకు

దినమానాలు

  • రాహు కాలం: మధ్యాహ్నం 1.30 – 3.00
  • గుళిక కాలం: ఉదయం 9.00 – 10.30
  • యమగండ కాలం: ఉదయం 6.00 – 7.30

దుర్ముహూర్తం

  • ఉదయం 9.56 – 10.45

శుభ సమయాలు

  • అమృత కాలం: మధ్యాహ్నం 3.55 – 5.35
  • వర్జ్యం:
    • ఉదయం 5.53 – 7.33
    • రాత్రి 2.41 – 4.20


పుణ్య భాద్రపద శుద్ధ ద్వాదశి


సంప్రదించవలసిన వారు

ప్రభల విశ్వనాధం
శ్రీ పద్మావతి శ్రీనివాస బ్రాహ్మణ వివాహ సమాచార సంస్థ
వనస్థలిపురం, హైదరాబాద్ – 500070

80195 66579 | 73968 67592 | 98487 51577


శ్రేయోభిలాషి ఆకాంక్ష

మాస్క్ ధరించండి, సామాజిక దూరం పాటించండి.
ఆరోగ్యంతో, క్షేమంతో ఉండాలని ఆకాంక్షిస్తూ...

ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ
గాయత్రి మాత ఆయురారోగ్యాలు సర్వదా ప్రసాదించాలని కోరుకుంటూ...
మీ శ్రేయోభిలాషి.

తరచుగా అడిగే ప్రశ్నలు

04.09.2025 సంధ్యావందన సంకల్పంలో సంవత్సరం, మాసం, తిథి ఎలా చెప్పాలి?

"శ్రీ విశ్వావసు నామ సంవత్సరే, దక్షిణాయనే, వర్ష ఋతౌ, భాద్రపద మాసే, శుక్ల పక్షే, ద్వాదశ్యాం, గురువాసరే" అని చెప్పుకోవాలి.

సంధ్యావందన సంకల్పం చివర ఏమని చెప్పాలి?

గోత్రం, నామధేయం చెప్పి "మమ ఉపాత్త దురితక్షయద్వారా శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం" అని, తర్వాత సమయానుసారం "ప్రాతః / మాధ్యాహ్నిక / సాయంసంధ్యాముపాసిష్యే" అని చెప్పాలి.

సంకల్పాన్ని మన ప్రదేశానికి అనుగుణంగా మార్చుకోవచ్చా?

అవును. ఇచ్చిన సంకల్పం పెద్దలు, గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ సంకల్పం; మీరు ఉన్న ప్రదేశం, మీ గురువు బోధించిన విధానానుసారం మార్చుకోవచ్చు. హైదరాబాద్ వారికి "శ్రీశైలస్య వాయువ్య దిక్భాగే" అని ఉంటుంది.

04.09.2025 గురువారం తిథి, నక్షత్రం ఏమిటి?

తిథి భాద్రపద శుద్ధ ద్వాదశి రాత్రి 1.47 వరకు, నక్షత్రం ఉత్తరాషాఢ రాత్రి 10.36 వరకు. యోగం సౌభాగ్య సాయంత్రం 3.15 వరకు.

04.09.2025 రాహు కాలం, దుర్ముహూర్తం ఎప్పుడు?

రాహు కాలం మధ్యాహ్నం 1.30 – 3.00, గుళిక కాలం ఉదయం 9.00 – 10.30, యమగండ కాలం ఉదయం 6.00 – 7.30. దుర్ముహూర్తం ఉదయం 9.56 – 10.45.

04.09.2025 అమృత కాలం, వర్జ్యం సమయాలు ఏమిటి?

అమృత కాలం మధ్యాహ్నం 3.55 – 5.35. వర్జ్యం ఉదయం 5.53 – 7.33, మళ్ళీ రాత్రి 2.41 – 4.20.