🌻════════════ 🌻 దృగ్గణిత పంచాంగం 🌻════════════🌻

🕉️ ఓం నమో నారాయణాయః - నమః శివాయః
🕉️ శ్రీ రామ జయరామ జయజయరామ

📅 17 జూన్ 2026 | బుధవారం

Advertisement

❇️════════════❇️════════════❇️

📜 పంచాంగ వివరాలు

స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం
ఉత్తరాయణం | గ్రీష్మ ఋతౌః | నిజ జ్యేష్ఠ మాసం | శుక్ల పక్షం

🔹 తిథి : తదియ రా 09.38 వరకు ఉపరి చవితి
🔹 వారం : బుధవారం ( సౌమ్యవాసరే )
🔹 నక్షత్రం : పునర్వసు మ 01.37 వరకు ఉపరి పుష్యమి
🔹 యోగం : ధ్రువ రా 08.51 ఉపరి వ్యాఘాత
🔹 కరణం : తైతుల ఉ 11.11 గరజి రా 09.38 ఉపరి వణజి

❇️══════════ సాధారణ శుభ సమయాలు ══════════❇️

శుభ సమయం : ఉ 09.00 - 10.00 | సా 04.00 - 05.00
అమృత కాలం : ప 11.28 - 12.54
అభిజిత్ కాలం : ఈరోజు లేదు

Advertisement

❇️════════════❇️════════════❇️

⚠️ అశుభ సమయాలు

🔸 వర్జ్యం : రా 08.55 - 10.23
🔸 దుర్ముహూర్తం : ప 11.42 - 12.35
🔸 రాహు కాలం : మ 12.08 - 01.47
🔸 గుళికకాళం : మ 10.30 - 12.08
🔸 యమగండం : ఉ 07.13 - 08.52
🔸 ప్రయాణశూల : ఉత్తర దిక్కుకు పనికిరాదు

🌻══════════ వైదిక విషయాలు ══════════🌻

🔹 ప్రాతః కాలం : ఉ 05.35 - 08.12
🔹 సంగవ కాలం : 08.12 - 10.50
🔹 మధ్యాహ్న కాలం : 10.50 - 01.27
🔹 అపరాహ్న కాలం : మ 01.27 - 04.04
🔹 ఆబ్ధికం తిధి : నిజ జ్యేష్ఠ శుద్ధ తదియ
🔹 సాయంకాలం : సా 04.04 - 06.41
🔹 ప్రదోష కాలం : సా 06.41 - 08.52
🔹 రాత్రి కాలం : రా 08.52 - 11.47
🔹 నిశీధి కాలం : రా 11.47 - 12.30
🔹 బ్రాహ్మీ ముహూర్తం : తె 04.08 - 04.52

🌻════════════🌻════════════🌻

☀️ గ్రహస్థితి & సూర్యోదయ వివరాలు

🌅 సూర్యోదయ : ఉ 05.35 | అస్త సా 06.42 విజయవాడ
🌅 సూర్యోదయ : ఉ 05.42 | అస్త సా 06.52 హైదరాబాద్

Advertisement

🌞 సూర్యరాశి : మిధునం
🌙 చంద్రరాశి : మిధునం/కర్కాటకం

🌻════════════🌻════════════🌻

👤 వాసు ముక్తినూతలపాటి
📞 ఫోన్ : 99497 22792

🌻════════════🌻════════════🌻

🎂 ఈరోజు జన్మదినం / వివాహవార్షికోత్సవం జరుపుకునే ఆత్మీయులకు శుభాశీస్సులు
ధీర్ఘాయుష్మాన్ భవః

🙏 సర్వేజనాః సుఖినోభవేత్
🙏 సమస్త సన్మంగళాని భవేత్

🌻════════════🌻════════════🌻