22-06-2026 సోమవారం రాశిఫలాలు | అన్ని 12 రాశుల దిన ఫలితాలు
🌹━━❀ ☘️🙏🕉️ శ్రీ గురుభ్యోనమః 🙏☘️ ❀━━🌹 వాసు ముక్తినూతలపాటి, ఫోన్ 99497 2279222-06-2026 / సోమవారం / రాశిఫలాలు ❀═══❀🌿❀════❀🌿❀═══❀🌿❀═══❀ మేషం మిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో అధికారులతో సమస్యలుంటాయి.
🌹━━❀ ☘️🙏🕉️ శ్రీ గురుభ్యోనమః 🙏☘️ ❀━━🌹
వాసు ముక్తినూతలపాటి, ఫోన్ 99497 22792
22-06-2026 / సోమవారం / రాశిఫలాలు
❀═══❀🌿❀════❀🌿❀═══❀🌿❀═══❀
మేషం
మిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో అధికారులతో సమస్యలుంటాయి. కొన్ని పనులలో శ్రమ తప్పదు. ముఖ్యమైన వ్యవహారాలలో ప్రతిబంధకాలు తప్పవు. ఇంటాబయట ఊహించని వివాదాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.
వృషభం
ఉద్యోగమున సమస్యలు నుంచి బయటపడతారు. పనుల్లో అవాంతరాలు తొలగుతాయి. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. దీర్ఘకాలిక వివాదాలు పరిష్కరించుకుంటారు. కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు. నూతన వాహనయోగం ఉన్నది.
మిధునం
విద్యార్థులకు పరీక్ష ఫలితాలు కొంత నిరాశ కలిగిస్తాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. బంధువులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. వృధా ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు తప్పవు. దైవ చింతన పెరుగుతుంది.
కర్కాటకం
సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు. మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు దక్కుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
సింహం
చేపట్టిన పనుల్లో అవాంతరాలు తొలగుతాయి. నూతన వస్త్ర, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. వ్యాపార విస్తరణకు అవకాశములు అందుతాయి.
కన్య
స్వల్ప అనారోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. చేపట్టిన పనులు ముందుకు సాగక చికాకు పెరుగుతుంది. సన్నిహితులతో దైవదర్శనాలు చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.
తుల
మొండి బాకీలు వసూలవుతాయి. దాయదులతో భూవివాదాలు కొలిక్కి వస్తాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ముఖ్యమైన పనులు అనుకున్న విధంగా పూర్తిచేస్తారు. బంధు మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. వ్యాపార,ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం పొందుతారు.
వృశ్చికం
బంధువులతో విభేదాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు కొంత మందకొడిగా సాగుతాయి. ఉద్యోగమున నిరాశ తప్పదు చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు కలుగుతాయి. మిత్రుల నుంచి కొన్ని విషయాలలో ఒత్తిడులు తప్పవు. ఉదర సంభంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.
ధనస్సు
కొన్ని వ్యవహారాలలో ఇతరులతో అప్రమత్తంగా వ్యవహారించాలి. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చేస్తారు. ఆర్థిక ఇబ్బందుల వలన మానసిక సమస్యలు కలుగుతాయి. సోదరులతో విభేదాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు.
మకరం
ముఖ్యమైన పనులలో ఆలోచించి ముందుకు సాగడం మంచిది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ వాతవరణం ఉత్సాహంగా ఉంటుంది.
కుంభం
సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి. చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. ఇంటాబయట అనుకూల వాతావరణం ఉంటుంది. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వ్యాపారాలు కొంత గందరగోళంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఇబ్బందులు తొలగుతాయి.
మీనం
ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ద వహించాలి. ఉద్యోగ యత్నాలలో ఆటంకాలు తప్పవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహించని చికాకులు కలుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఇంటాబయటా కొందరి ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. దైవదర్శనాలు చేసుకుంటారు.
❀═══❀🌿❀════❀🌿❀═══❀🌿❀═══❀
సర్వేజనాః సుఖినోభవంతు|సమస్త సన్మంగళాని భవంతు
╚══❀🍁🕉️🌿❀══╝🌻╚══❀🕉️🍁🌿❀══╝
తరచుగా అడిగే ప్రశ్నలు
22-06-2026 సోమవారం ఏ రాశులకు ఆర్థికంగా అనుకూలం?
రాశిఫలాల ప్రకారం కర్కాటక రాశికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది, తుల రాశికి మొండి బాకీలు వసూలవుతాయి, సింహ రాశికి స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలు సూచించబడ్డాయి.
22-06-2026 ఉద్యోగంలో ఏ రాశులకు ఇబ్బందులు సూచించబడ్డాయి?
మేషం వారికి అధికారులతో సమస్యలు, మిధునం వారికి వ్యాపార-ఉద్యోగాలలో చికాకులు, వృశ్చికం వారికి ఉద్యోగమున నిరాశ, మీనం వారికి ఉద్యోగ యత్నాలలో ఆటంకాలు సూచించబడ్డాయి.
22-06-2026 నూతన వాహనయోగం ఏ రాశులకు ఉంది?
వృషభ రాశికి నూతన వాహనయోగం, మకర రాశికి నూతన వాహనం కొనుగోలు సూచించబడ్డాయి. ఇవి జ్యోతిష సూచనలు మాత్రమే.
22-06-2026 ఆరోగ్య విషయంలో ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి?
మిధునం, కన్య రాశులకు స్వల్ప అనారోగ్య సమస్యలు, వృశ్చిక రాశికి ఉదర సంబంధిత సమస్యలు సూచించబడ్డాయి; మీన రాశి వారు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఇవి జ్యోతిష సూచనలు, వైద్య సలహా కాదు.
22-06-2026 నిరుద్యోగులకు ఏ రాశులకు అవకాశాలు ఉన్నాయి?
కర్కాటక రాశి నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు దక్కుతాయని సూచన; మకర రాశి నిరుద్యోగుల ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి.
కుటుంబం, స్నేహితులతో షేర్ చేయండి
WhatsAppలో పంపండి, పోస్ట్ చేయండి లేదా లింక్ కాపీ చేయండి.
జ్యోతిషం నుంచి మరిన్ని
- 7 నవంబర్ 2026 శనివారం రాశి ఫలాలు — 12 రాశుల దిన ఫలాలు
- 6 నవంబర్ 2026 శుక్రవారం రాశి ఫలాలు — 12 రాశుల దిన ఫలాలు
- 5 నవంబర్ 2026 గురువారం రాశి ఫలాలు — 12 రాశుల దిన ఫలాలు
- 4 నవంబర్ 2026 బుధవారం రాశి ఫలాలు — 12 రాశుల దిన ఫలాలు
- 3 నవంబర్ 2026 మంగళవారం రాశి ఫలాలు — 12 రాశుల దిన ఫలాలు


