12 ఆగస్టు 2025, మంగళవారం పంచాంగం

సంకష్టహర చతుర్థి (ప్రదోషః) 🌻 పంచాంగ విశేషాలు 🌻 సంవత్సరం: స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఅయనం: దక్షిణాయనంఋతువు: వర్షఋతువుమాసం: శ్రావణ మాసంపక్షం: కృష్ణ పక్షం తిథి: తదియ ఉదయం 08:40 వరకు, అనంతరం చవితివారం: మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం: పూర్వాభాద్ర మధ్యాహ్నం 11:52 వరకు, అనంతరం ఉత్తరాభాద్రయోగం: సుకర్మ సాయంత్రం 06:54 వరకు, అనంతరం ధృతికరణం: భద్ర ఉదయం 08:40 వరకు, అనంతరం బవ, రాత్రి 07:39 నుండి బాలువ సాధారణ శుభ సమయాలు మధ్యాహ్నం: 12:00 – 01:00సాయంత్రం: 04:00 – 06:30 అమృత కాలం: ఉదయం 05:46 వరకుఅభిజిత్ ముహూర్తం: పూర్వాహ్నం 11:47 – 12:38 అశుభ సమయాలు వర్జ్యం: రా.
సంకష్టహర చతుర్థి (ప్రదోషః)
🌻 పంచాంగ విశేషాలు 🌻
సంవత్సరం: స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
అయనం: దక్షిణాయనం
ఋతువు: వర్షఋతువు
మాసం: శ్రావణ మాసం
పక్షం: కృష్ణ పక్షం
- తిథి: తదియ ఉదయం 08:40 వరకు, అనంతరం చవితి
- వారం: మంగళవారం (భౌమవాసరే)
- నక్షత్రం: పూర్వాభాద్ర మధ్యాహ్నం 11:52 వరకు, అనంతరం ఉత్తరాభాద్ర
- యోగం: సుకర్మ సాయంత్రం 06:54 వరకు, అనంతరం ధృతి
- కరణం: భద్ర ఉదయం 08:40 వరకు, అనంతరం బవ, రాత్రి 07:39 నుండి బాలువ
సాధారణ శుభ సమయాలు
- మధ్యాహ్నం: 12:00 – 01:00
- సాయంత్రం: 04:00 – 06:30
అమృత కాలం: ఉదయం 05:46 వరకు
అభిజిత్ ముహూర్తం: పూర్వాహ్నం 11:47 – 12:38
అశుభ సమయాలు
- వర్జ్యం: రా. 08:56 – 10:26
- దుర్ముహూర్తం: ఉ. 08:23 – 09:14, రా. 11:05 – 11:50
- రాహు కాలం: మ. 03:23 – 04:59
- గుళిక కాలం: మ. 12:12 – 01:48
- యమగండం: ఉ. 09:02 – 10:37
- ప్రయాణ శూలం: ఉత్తర దిక్కు పనికిరాదు
వైదిక కాలమానం
- ప్రాతఃకాలం: ఉ. 05:51 – 08:23
- సంగవ కాలం: 08:23 – 10:56
- మధ్యాహ్న కాలం: 10:56 – 01:29
- అపరాహ్న కాలం: 01:29 – 04:01
- ఆబ్ధిక తిథి: శ్రావణ బహుళ చవితి
- సాయంకాలం: 04:01 – 06:34
- ప్రదోషకాలం: 06:34 – 08:49
- రాత్రి కాలం: 08:49 – 11:50
- నిశీధి కాలం: 11:50 – 12:35
- బ్రాహ్మీ ముహూర్తం: తె. 04:21 – 05:06
సూర్యోదయాస్తమయ సమయం
విజయవాడ: ఉ. 05:51 / సా. 06:34
హైదరాబాద్: ఉ. 05:58 / సా. 06:44
సూర్యరాశి: కర్కాటకం
చంద్రరాశి: కుంభం / మీనం
ప్రత్యేక శుభాకాంక్షలు
ఈరోజు జన్మదినం లేదా వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న
ప్రియ ఆత్మీయులకు హృదయపూర్వక శుభాకాంక్షలు.
ధీర్ఘాయుష్మాన్ భవః – శివరామ గోవింద నారాయణ మహాదేవ
శుభమస్తు – సర్వేజనాః సుఖినోభవంతుః




