మేషం ♈

  • చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నప్పటికీ సకాలంలో పూర్తి చేస్తారు.
  • సంతానం కొన్ని విషయాలలో విభేదిస్తారు.
  • దూరప్రయాణాలలో వాహన సమస్యలు తలెత్తుతాయి.
  • వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి.
  • ఉద్యోగంలో అదనపు బాధ్యతలు తప్పవు.
  • పాత ఋణాల ఒత్తిడి పెరుగుతుంది.


Advertisement

వృషభం ♉

  • ముఖ్యమైన వ్యవహారాలలో స్వంత ఆలోచనలు ఫలించవు.
  • కుటుంబంలో వివాదాలు కలుగుతాయి.
  • నూతన వాహన కొనుగోలు వాయిదా పడుతుంది.
  • ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.
  • నిరుద్యోగ ప్రయత్నాలు నిదానిస్తాయి.
  • వ్యాపార, ఉద్యోగాలలో నిలకడ లోపిస్తుంది.


మిధునం ♊

  • ఆర్థిక ఇబ్బందుల నుండి కొంతవరకు బయటపడతారు.
  • ప్రయాణాలలో నూతన పరిచయాల ద్వారా లాభాలు కలుగుతాయి.
  • ఇతరుల వ్యవహారాలలో జోక్యం మంచిది కాదు.
  • కుటుంబ సభ్యుల వ్యతిరేకత పెరుగుతుంది.
  • వృత్తి, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.

Advertisement

కర్కాటకం ♋

  • కొన్ని విషయాలలో అందరితో సమస్యలు తలెత్తుతాయి.
  • దూర ప్రాంతాల నుంచి వచ్చిన వార్త ఊరట ఇస్తుంది.
  • ఆదాయం ఆశించిన విధంగా ఉండదు.
  • చిన్ననాటి మిత్రులతో మాటపట్టింపులు కలుగుతాయి.
  • ఉద్యోగంలో తొందరపాటు నిర్ణయాలు వద్దు.
  • సంతాన విద్యా విషయాలలో దృష్టి పెట్టాలి.


సింహం ♌

  • బంధు, మిత్రులతో గృహంలో సంతోషంగా గడుపుతారు.
  • ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి.
  • వ్యాపారంలో స్నేహితుల నుండి పెట్టుబడులు అందుతాయి.
  • సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.
  • వృత్తి, ఉద్యోగాలలో నూతన అవకాశాలు లభిస్తాయి.

Advertisement

కన్యా ♍

  • ఊహించని విభేదాలు తలెత్తుతాయి.
  • ధనవ్యవహారాలలో లోటుపాట్లు ఉంటాయి.
  • సంతాన ఉద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి.
  • భాగస్వామ్య వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.
  • ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి.
  • ఇతరుల వ్యవహారాల నుండి దూరంగా ఉండటం మంచిది.


తులా ♎

  • ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉన్నా, సహాయం లభిస్తుంది.
  • కీలక విషయాలలో మిత్రుల సలహాలు ఉపయోగపడతాయి.
  • నూతన వ్యాపారాలకు శ్రీకారం చుడతారు.
  • దైవ సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది.
  • నిరుద్యోగులకు ఉన్నత అవకాశాలు లభిస్తాయి.


వృశ్చికం ♏

Advertisement
  • దూర ప్రాంతాల ఆప్తుల నుండి శుభవార్త అందుతుంది.
  • చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి.
  • స్థిరాస్తి వివాదాలలో ఒప్పందాలు కుదురుతాయి.
  • ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
  • కుటుంబంతో గృహంలో సంతోషంగా గడుపుతారు.
  • ఉద్యోగంలో ఉన్నతాధికారుల అనుగ్రహం లభిస్తుంది.


ధనుస్సు ♐

  • దైవ అనుగ్రహంతో ముఖ్యమైన పనులు సఫలమవుతాయి.
  • వృత్తి, ఉద్యోగాలలో వివాదాలు పరిష్కారమవుతాయి.
  • ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
  • వ్యాపారంలో నూతన ఉత్సాహంతో లాభాలు పొందుతారు.
  • గృహంలో శుభకార్యాలు జరుగుతాయి.
  • ప్రయాణాలలో మార్గ అవరోధాలు ఎదురవుతాయి.


మకరం ♑

  • కుటుంబ సభ్యులతో వివాదాలు తలెత్తుతాయి.
  • ఆరోగ్య సమస్యలకు వైద్య సంప్రదింపులు అవసరం.
  • కుటుంబ వాతావరణం చికాకు కలిగిస్తుంది.
  • ఉద్యోగంలో అధికారులతో జాగ్రత్త అవసరం.
  • నూతన ఋణ ప్రయత్నాలు ఫలించవు.


కుంభం ♒

  • ఉద్యోగంలో అదనపు బాధ్యతల నుండి ఉపశమనం పొందుతారు.
  • సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.
  • ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
  • దీర్ఘకాలిక రుణాలు తీరిచి ఊరట పొందుతారు.
  • గృహ నిర్మాణ ఆలోచనలు వేగం దాల్చుతాయి.
  • వ్యాపారంలో లాభాలు పొందుతారు.


మీనం ♓

  • ముఖ్యమైన వ్యవహారాలలో సన్నిహితుల సహాయం లభిస్తుంది.
  • ఇంటి బయట శ్రమకు తగిన గుర్తింపు పొందుతారు.
  • నూతన వ్యాపారాలు విజయవంతంగా ప్రారంభమవుతాయి.
  • నిరుద్యోగులకు అనుకోని అవకాశాలు లభిస్తాయి.
  • ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.
  • ప్రయాణాలలో జాగ్రత్త అవసరం.