🪔 శ్రీ వృద్దాహృషికేశాయ నమః 🪔

🔸 కాల గణన

Advertisement
  • కలియుగం : 5127
  • విక్రమ సంవత్సరం : 2082 కాలయుక్త
  • శక సంవత్సరం : 1947 విశ్వావసు
  • ఆయనం : దక్షిణాయణం
  • ఋతువు : వర్ష
  • మాసం : భాద్రపద
  • పక్షం : శుక్ల పక్షం (శుద్ధ)

🔸 తిథి

  • త్రయోదశి రా. 02:01 వరకు
    తదుపరి చతుర్దశి

🔸 వారం

  • శుక్రవారం – భృగు వాసరే

Advertisement

🔸 నక్షత్రం

  • శ్రవణం రా. 11:30 వరకు
    తదుపరి ధనిష్ఠ

🔸 యోగం

  • శోభన ప‌. 01:54 వరకు
    తదుపరి అతిగండ

🔸 కరణం

  • కౌలువ ప‌. 02:06 వరకు
  • తైతుల రా. 02:01 వరకు
  • తదుపరి గరజ

Advertisement

🔸 సమయాలు

  • వర్జ్యం : రా. 03:33 – 05:10
  • దుర్ముహూర్తం : ఉ‌. 08:31 – 09:21 & ప‌. 12:39 – 01:29
  • రాహు కాలం : ఉ‌. 10:41 – 12:14
  • గుళిక కాలం : ఉ‌. 07:35 – 09:08
  • యమ గండం : ప‌. 03:20 – 04:53
  • అభిజిత్ : 11:50 – 12:38

🔸 సూర్య–చంద్ర గమనాలు

  • సూర్యోదయం : 06:02
  • సూర్యాస్తమయం : 06:26
  • చంద్రోదయం : సా. 04:51
  • చంద్రాస్తమయం : రా. 03:27
  • సూర్య సంచార రాశి : సింహం
  • చంద్ర సంచార రాశి : మకరం
  • దిశ శూలం : పశ్చిమం


✨ నేటి ప్రత్యేకతలు ✨

  • 🎋 వరప్రద త్రయోదశి
  • భృగు ప్రదోషం
  • 🎊 తిరు ఓనం
  • 🌟 శ్రవణోపవాసము
  • 🐄 గోత్రిరాత్ర వ్రతము (ఉత్తర భారతం)
  • 💧 విష్ణు పంచకోపవాసము
  • 🚩 శ్రీ గోవిందప్రభు జయన్తి
  • 🏳️ శ్రీ భక్తి వినోద ఠాకూర్ జయన్తి
  • 🌿 దూర్వా త్రిరాత్ర వ్రతము (పుత్రప్రాప్తి వ్రతం)
  • 🌴 కదళీ గౌరీ వ్రతము (మతాంతరం)
  • 🪄 తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి పవిత్రోత్సవ సమాప్తి


📜 శాస్త్రోక్త వచనం

“పరమాన్న ప్రియో దేవః వామనః పరికీర్తితః”
(అగ్నిపురాణ వచనం)

త్రయోదశి నాడు వామనుని పరమాన్నంతో పూజించాలి.
భాద్రపద శుద్ధ త్రయోదశి నాడు ధనిష్ఠ లేదా శతభిష నక్షత్రం కలిసివచ్చిన పుణ్యకాలంలో వామనుని పూజించి, పరమాన్నం నివేదించి, బ్రాహ్మణులను భోజన పెట్టి, వారి అనుమతితో మనమూ భుజించవలెను.