మేషం ♈

  • చిన్ననాటి మిత్రులతో కారణ కలహాలు సూచనలున్నవి.
  • అనారోగ్యం సమస్యలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి.
  • సంతాన విద్యా ఫలితాలు నిరుత్సాహ పరుస్తాయి.
  • దైవ అనుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు.
  • దూరప్రయాణ సూచనలున్నవి.
  • వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి.

Advertisement

వృషభం ♉

  • చేపట్టిన పనులు వాయిదా పడతాయి.
  • ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి.
  • రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది.
  • వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.
  • ఉద్యోగులకు అధికారులతో నూతన సమస్యలు వస్తాయి.
  • ఆర్థికంగా నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.


మిధునం ♊

Advertisement
  • సమాజంలో పరిచయాలు పెరుగుతాయి.
  • మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.
  • కుటుంబ సభ్యులతో దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు.
  • ఆర్థిక వృద్ధి కలుగుతుంది.
  • కుటుంబ వ్యవహారాలలో ముఖ్య నిర్ణయాలు అమలవుతాయి.
  • వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి.


కర్కాటకం ♋

  • చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.
  • విలువైన వస్తు లాభాలు పొందుతారు.
  • చేపట్టిన పనులు విజయవంతం అవుతాయి.
  • ప్రముఖులతో పరిచయాలు అనుకూలంగా ఉంటాయి.
  • నూతన వాహనం కొనుగోలు చేస్తారు.
  • వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.


సింహం ♌

Advertisement
  • ముఖ్యమైన పనులు మధ్యలో నిలిచిపోతాయి.
  • వృత్తి, వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం రాదు.
  • సన్నిహితులతో మాటపట్టింపులు ఉంటాయి.
  • మిత్రుల నుండి అవసరానికి ధన సహాయం లభిస్తుంది.
  • ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.
  • ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు చికాకును కలిగిస్తాయి.


కన్య ♍

  • చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి.
  • వృధా ఖర్చులు పెరుగుతాయి.
  • ఇంటా బయట పని ఒత్తిడి వలన విశ్రాంతి తక్కువగా ఉంటుంది.
  • కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.
  • దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.
  • వ్యాపార విషయంలో అప్రమత్తత అవసరం.


తుల ♎

  • బంధు మిత్రులతో సఖ్యతగా ఉంటారు.
  • సంతానం పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు.
  • ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.
  • నూతన వాహనం కొనుగోలు చేస్తారు.
  • స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.
  • వ్యాపారంలో కీలక నిర్ణయాలు అమలు అవుతాయి.
  • ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.


Advertisement

వృశ్చికం ♏

  • కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు కలుగుతాయి.
  • ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
  • ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.
  • స్వల్ప అనారోగ్యం సమస్యలు ఉంటాయి.
  • వృత్తి వ్యాపారాలు నత్తనడకగా సాగుతాయి.
  • ఉద్యోగులు అదనపు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు.


ధనుస్సు ♐

  • నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి.
  • కుటుంబ పెద్దల ఆదరణ పెరుగుతుంది.
  • బంధు మిత్రులతో విందు వినోదాలలో పాల్గొంటారు.
  • కొత్త వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి.
  • ఉద్యోగాలలో పదోన్నతులు పొందుతారు.
  • అవసరానికి నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు.


మకరం ♑

  • ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి.
  • వృత్తి వ్యాపారాలలో శ్రమ అధికంగా ఉంటుంది.
  • ఇంటా బయట ఒత్తిడి వలన మానసిక సమస్యలు వస్తాయి.
  • దూరప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.
  • వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి.
  • ఉద్యోగాలలో చిన్నపాటి వివాదాలు తప్పవు.

Advertisement

కుంభం ♒

  • దూరపు బంధువుల నుండి శుభవార్తలు వస్తాయి.
  • ఆర్థికంగా అనుకూలత లభిస్తుంది.
  • కొత్త వస్తు, వస్త్ర లాభాలు పొందుతారు.
  • చిన్ననాటి స్నేహితులతో దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.
  • వ్యాపారాలు సజావుగా సాగుతాయి.
  • ఉద్యోగాలలో జీత భత్యాల విషయంలో శుభఫలితాలు పొందుతారు.


మీనం ♓

  • చిన్ననాటి మిత్రులతో ఇంట్లో విందు వినోద కార్యక్రమాలు చేస్తారు.
  • ఉద్యోగంలో మీ పనితీరుకు అధికారులు గుర్తింపు ఇస్తారు.
  • చేపట్టిన పనులు విజయవంతం అవుతాయి.
  • వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి.
  • ఆదాయ మార్గాలు పెరుగుతాయి.
  • వ్యాపారాలలో నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు.


🍁 శుభం భూయాత్ 🍀