జ్యోతిషం
05 ఆగస్టు 2025, మంగళవారం - దృగ్గణిత పంచాంగం

🌻 శుభదినము – సర్వేషాం పుత్రదైకాదశి 🌻 ఓం నమో నారాయణాయ | నమః శివాయ | శ్రీ రామ జయరామ్ జయజయ రామ్ 🪔 సంవత్సరం – అయన – మాసం – పక్షం సంవత్సరం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఆయనం: దక్షిణాయనంఋతువు: వర్షఋతువుమాసం: శ్రావణమాసంపక్షం: శుక్లపక్షం 📿 ఈనాటి పర్వదిన విశేషాలు పర్వం: సర్వేషాం పుత్రదైకాదశితిథి: ఏకాదశి మ. 01:12 వరకు, ఆపై ద్వాదశివారము: మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం: జ్యేష్ఠ ఉ.
🌻 శుభదినము – సర్వేషాం పుత్రదైకాదశి 🌻
ఓం నమో నారాయణాయ | నమః శివాయ | శ్రీ రామ జయరామ్ జయజయ రామ్
Advertisement
🪔 సంవత్సరం – అయన – మాసం – పక్షం
- సంవత్సరం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
- ఆయనం: దక్షిణాయనం
- ఋతువు: వర్షఋతువు
- మాసం: శ్రావణమాసం
- పక్షం: శుక్లపక్షం
📿 ఈనాటి పర్వదిన విశేషాలు
Advertisement
- పర్వం: సర్వేషాం పుత్రదైకాదశి
- తిథి: ఏకాదశి మ. 01:12 వరకు, ఆపై ద్వాదశి
- వారము: మంగళవారం (భౌమవాసరే)
- నక్షత్రం: జ్యేష్ఠ ఉ. 11:23 వరకు, ఆపై మూల
- యోగం: ఐంద్రం ఉ. 07:25 వరకు, ఆపై వైధృతి
- కరణం:
- భద్ర మ. 01:12 వరకు
- బవ రా. 01:45 వరకు
- బాలవ్ మిగతా రోజు
🕉️ శుభ సమయాలు (శుభ ముహూర్తాలు)
- శుభ సమయాలు:
- మ. 11:30 – మ. 01:00
- సా. 04:00 – సా. 06:30
- అమృత కాలం: ఈ రోజు లేదు
- అభిజిత్ ముహూర్తం: ప. 11:48 – 12:39
❌ వర్జ్యం | దుర్ముహూర్తాలు | దోష కాలాలు
Advertisement
- వర్జ్యం: రా. 07:55 – 09:38
- దుర్ముహూర్తం:
- ఉ. 08:23 – 09:14
- రా. 11:06 – 11:51
- రాహుకాలం: మ. 03:25 – 05:02
- గుళికకాళం: మ. 12:13 – 01:49
- యమగండం: ఉ. 09:01 – 10:37
- ప్రయాణశూలం: ఉత్తర దిక్కు అనుకూలం కాదు
📜 వైదిక కాలచక్ర వివరాలు
- ప్రాతః కాలం: ఉ. 05:49 – 08:23
- సంగవ కాలం: 08:23 – 10:56
- మధ్యాహ్నం: 10:56 – 01:30
- అపరాహ్నం: మ. 01:30 – 04:04
- సాయంకాలం: సా. 04:04 – 06:38
- ప్రదోష కాలం: సా. 06:38 – 08:52
- రాత్రికాలం: రా. 08:52 – 11:51
- నిశీధి: రా. 11:51 – 12:36
- బ్రాహ్మీ ముహూర్తం: తె. 04:20 – 05:05
🌞 సూర్యోదయ / సూర్యాస్తమయ సమయాలు
- విజయవాడ: ఉ. 05:49 / సా. 06:38
- హైదరాబాద్: ఉ. 05:56 / సా. 06:49
- సూర్యరాశి: కర్కాటకం
- చంద్రరాశి: వృశ్చికం → ధనుస్సు (దినాంతం వరకు)
🎉 ఈరోజు పుట్టిన రోజు / వివాహ వార్షికోత్సవం
ఈ రోజు శుభకార్యాలు జరుపుకుంటున్న వారికి...
🙏 శుభాకాంక్షలు – ధీర్ఘాయుష్మాన్ భవ! 🙏
శివరామ గోవింద నారాయణ మహాదేవ
శుభమస్తు | సర్వే జనాః సుఖినోభవంతు
📞 వాసు ముక్తినూతలపాటి – 99497 22792




