హిందూ దేవుళ్ళు

శ్రీ రామ చంద్రుడి వంశ వృక్షము

blank

బ్రహ్మ కొడుకు మరీచి
మరీచి కొడుకు కాశ్యపుడు
కాశ్యపుడి కొడుకు సూర్యుడు
సూర్యుడి కొడుకు మనువు
మనువు కొడుకు ఇక్ష్వాకువు
ఇక్ష్వాకువు కొడుకు కుక్షి
కుక్షి కొడుకు వికుక్షి
వికుక్షి కొడుకు బాణుడు
బాణుడి కొడుకు అనరణ్యుడు
అనరణ్యుడి కొడుకు పృధువు
పృధువు కొడుకు త్రిశంఖుడు
త్రిశంఖుడి కొడుకు దుంధుమారుడు
దుంధుమారుడి కొడుకు మాంధాత
మాంధాత కొడుకు సుసంధి
సుసంధి కొడుకు ధృవసంధి
ధృవసంధి కొడుకు భరతుడు
భరతుడి కొడుకు అశితుడు
అశితుడి కొడుకు సగరుడు
సగరుడి కొడుకు అసమంజసుడు
అసమంజసుడి కొడుకు అంశుమంతుడు
అంశుమంతుడి కొడుకు దిలీపుడు
దిలీపుడి కొడుకు భగీరధుడు
భగీరధుడి కొడుకు కకుత్సుడు
కకుత్సుడి కొడుకు రఘువు
రఘువు కొడుకు ప్రవుర్ధుడు
ప్రవుర్ధుడి కొడుకు శంఖనుడు
శంఖనుడి కొడుకు సుదర్శనుడు
సుదర్శనుడి కొడుకు అగ్నివర్ణుడు
అగ్నివర్ణుడి కొడుకు శ్రీఘ్రవేదుడు
శ్రీఘ్రవేదుడి కొడుకు మరువు
మరువు కొడుకు ప్రశిష్యకుడు
ప్రశిష్యకుడి కొడుకు అంబరీశుడు
అంబరీశుడి కొడుకు నహుషుడు
నహుషుడి కొడుకు యయాతి
యయాతి కొడుకు నాభాగుడు
నాభాగుడి కొడుకు అజుడు
అజుడి కొడుకు ధశరథుడు
ధశరథుడి కొడుకు రాముడు
రాముడి కొడుకులు లవకుశులు

ఇదీ శ్రీ రాముడి వంశ వృక్షము
ఈ వంశ పరంపర విన్నా చదివినా , పుణ్యమట
(సేకరణ)

blank

Hindu

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

blank
హిందూ దేవుళ్ళు హిందూమతం

సరస్వతి పూజ: అంతర్గత సృజనాత్మకతను మేల్కొల్పడం

జ్ఞానం, కళలు మరియు సృజనాత్మకత యొక్క దైవిక స్వరూపమైన సరస్వతి దేవి, మన అంతర్గత సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడానికి మరియు జ్ఞానం మరియు కళాత్మక సాధనల ద్వారా మనల్ని
blank
హిందూ దేవుళ్ళు హిందూమతం

పురాణాలు మరియు ఆధ్యాత్మికత నుండి సాంస్కృతిక ప్రాముఖ్యత వరకు విభిన్న ఆసక్తులకు అనుగుణంగా హిందూ దేవుళ్లపై కొన్ని ఆకర్షణీయమైన బ్లాగ్ ఆలోచనలు ఇక్కడ ఉన్నాయి:

పౌరాణిక కథలు మరియు వాటి పాఠాలు చెడుపై మంచి విజయంః రాముడు మరియు కృష్ణుడు వంటి విష్ణువు అవతారాల కథలు. గణేశుడి వివేకంః అతని కథలను మరియు