హిందూమతం
*భగవద్గీత ఎవరు చదవాలి.

విద్యార్థి - క్రమశిక్షణ కొరకు.యువకుడు - ఎలా జీవించాలో తెలియడం కొరకు.వృద్ధుడు - ఎలా మరణించాలో తెలియడం కొరకు.అజ్ఞాని - జ్ఞానం కొరకు.విద్యావంతుడు - వినయం కొరకు.ధనవంతుడు - దయ కొరకు.కలలుగన్న వాడు సాధించుట కొరకు.దుర్భలుడు - బలము కొరకు.బలవంతుడు -
- విద్యార్థి - క్రమశిక్షణ కొరకు.
- యువకుడు - ఎలా జీవించాలో తెలియడం కొరకు.
- వృద్ధుడు - ఎలా మరణించాలో తెలియడం కొరకు.
- అజ్ఞాని - జ్ఞానం కొరకు.
- విద్యావంతుడు - వినయం కొరకు.
- ధనవంతుడు - దయ కొరకు.
- కలలుగన్న వాడు సాధించుట కొరకు.
- దుర్భలుడు - బలము కొరకు.
- బలవంతుడు - దిశా నిర్దేశం కొరకు.
- వినయవంతుడు- ఔన్నత్యము కొరకు
- అలసిన వాడు విశ్రాంతి కొరకు.
- అంశాంతిగా ఉన్నవాడు శాంతికొరకు.
- సందేహస్తుడు - సమాధానం కొరకు.
- పాపి - పాపవిముక్తి కొరకు.
- అన్వేషి - మోక్షం కొరకు.
- సమస్త మానవ జాతి
*మార్గదర్శనం
*|| కృష్ణం వందే జగద్గురుమ్ 🌹🌹🌹namaste




