01-02-2026 ఆదివారం దృగ్గణిత పంచాంగం – శుభ కాలాలు, తిథి

🙏 01, ఫిబ్రవరి, 2026 ✍ దృగ్గణిత పంచాంగం 🙏ఓం నమో నారాయణాయ - నమః శివాయశ్రీ రామ జయరామ జయజయరామ🌻------------------------------------🌻స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణంశిశిర ఋతౌః / మాఘమాసం / శుక్ల పక్షంతిథి : పూర్ణిమ రా 03.
🙏 01, ఫిబ్రవరి, 2026 ✍ దృగ్గణిత పంచాంగం 🙏
ఓం నమో నారాయణాయ - నమః శివాయ
శ్రీ రామ జయరామ జయజయరామ
🌻------------------------------------🌻
స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం
శిశిర ఋతౌః / మాఘమాసం / శుక్ల పక్షం
తిథి : పూర్ణిమ రా 03.38 వరకు ఉపరి కృష్ణ పాడ్యమి
వారం : ఆదివారం ( భానువాసరే )
నక్షత్రం : పుష్యమి రా 11.58 వరకు ఉపరి ఆశ్లేష
యోగం : ప్రీతి ఉ 10.19 వరకు ఉపరి ఆయుష్మాన్
కరణం : భద్ర సా 04.42 బవ రా 03.38 ఉపరి బాలువ
👉 -----ॐ సాధారణ శుభ సమయాలు -----ॐ
ఉ 07.00 - 09.00 మ 02.00 - 04.00
అమృత కాలం : సా 05.59 - 07.29
అభిజిత్ కాలం : ప 11.58 - 12.44
💫---------------------------------💫
వర్జ్యం : ఉ 09.02 - 10.31
దుర్ముహూర్తం : సా 04.32 - 05.18
రాహు కాలం : సా 04.38 - 06.04
గుళికకాళం : మ 03.12 - 04.38
యమగండం : మ 12.21 - 01.47
ప్రయాణశూల : పడమర దిక్కుకు పనికిరాదు
👉 ॐ౼౼౼౼ వైదిక విషయాలు ౼౼౼౼౼ॐ 🌻
ప్రాతః కాలం : ఉ 06.38 - 08.55
సంగవ కాలం : 08.55 - 11.13
మధ్యాహ్న కాలం : 11.13 - 01.30
అపరాహ్న కాలం : మ 01.30 - 03.47
ఆబ్ధికం తిధి : మాఘ పౌర్ణమి
సాయంకాలం : సా 03.46 - 06.04
ప్రదోష కాలం : సా 06.04 - 08.35
రాత్రి కాలం : రా 08.35 - 11.56
నిశీధి కాలం : రా 11.56 - 12.46
బ్రాహ్మీ ముహూర్తం : తె 04.57 - 05.48
🙏--------------🙏-------------🙏
ఈరోజు జన్మదినాన్ని/వివాహవార్షికోత్సవాన్ని జరుపుకునే
ఆత్మీయులకు శుభాశీస్సులు - ధీర్ఘాయుష్మాన్ భవః
వాసు ముక్తినూతలపాటి, ఫోన్ 99497 22792




