18 ఫిబ్రవరి 2026 పంచాంగం – దృగ్గణిత, శుభ కాలాలు & వైదిక సూచనలు

🙏 ఓం నమో నారాయణాయ - నమః శివాయ | 🙏శ్రీ రామ జయరామ జయజయరామ👉 18, ఫిబ్రవరి, 2026 ✍ దృగ్గణిత పంచాంగం 🌻------------------------------------🌻స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణంశిశిర ఋతౌః / ఫాల్గుణమాసం / శుక్ల పక్షంతిథి : పాడ్యమి సా 04.
🙏 ఓం నమో నారాయణాయ - నమః శివాయ | 🙏
శ్రీ రామ జయరామ జయజయరామ
👉 18, ఫిబ్రవరి, 2026 ✍ దృగ్గణిత పంచాంగం
🌻------------------------------------🌻
స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం
శిశిర ఋతౌః / ఫాల్గుణమాసం / శుక్ల పక్షం
తిథి : పాడ్యమి సా 04.57 వరకు ఉపరి విదియ
వారం : బుధవారం ( సౌమ్యవాసరే )
నక్షత్రం : శతభిషం రా 09.16 వరకు ఉపరి పూర్వాభాద్ర
యోగం : శివ రా 10.45 వరకు ఉపరి సిద్ధ
కరణం : బవ సా 04.57 బాలువ రా.తె 04.31 ఉపరి కౌలువ
👉 -----ॐ సాధారణ శుభ సమయాలు -----ॐ
ఉ 09.00 - 10.00 సా 04.00 - 05.00
అమృత కాలం : మ 02.04 - 03.40
అభిజిత్ కాలం : ఈరోజు లేదు
💫---------------------------------💫
వర్జ్యం : రా 03.33 - 05.08 తె
దుర్ముహూర్తం : ప 11.58 - 12.45
రాహు కాలం : మ 12.21 - 01.49
గుళికకాళం : ఉ 10.54 - 12.21
యమగండం : ఉ 07.59 - 09.27
ప్రయాణశూల : ఉత్తర దిక్కుకు పనికిరాదు
👉 ॐ౼౼౼౼ వైదిక విషయాలు ౼౼౼౼౼ॐ 🌻
ప్రాతః కాలం : ఉ 06.32 - 08.52
సంగవ కాలం : 08.52 - 11.12
మధ్యాహ్న కాలం : 11.12 - 01.31
అపరాహ్న కాలం : మ 01.31 - 03.51
ఆబ్ధికం తిధి : ఫాల్గుణ శుద్ధ పాడ్యమి
సాయంకాలం : సా 03.51 - 06.11
ప్రదోష కాలం : సా 06.11 - 08.39
రాత్రి కాలం : రా 08.39 - 11.56
నిశీధి కాలం : రా 11.56 - 12.46
బ్రాహ్మీ ముహూర్తం : తె 04.53 - 05.42
🙏--------------🙏-------------🙏
సూర్యోదయాస్తమాలు : ఉ 06.32 | సా 06.11 విజయవాడ
సూర్యోదయాస్తమాలు : ఉ 06.42 | సా 06.19 హైదరాబాద్
సూర్యరాశి : కుంభం | చంద్రరాశి : కుంభం
ఈరోజు జన్మదినం / వివాహవార్షికోత్సవం జరుపుకునే
ఆత్మీయులకు శుభాశీస్సులు - ధీర్ఘాయుష్మాన్ భవః
వాసు ముక్తినూతలపాటి, ఫోన్ 99497 22792
🙌 -------------🙌-------------🙌




