19 ఫిబ్రవరి 2026 దృగ్గణిత పంచాంగం – శుభ సమయాలు

🙏 19, ఫిబ్రవరి, 2026 ✍ దృగ్గణిత పంచాంగం 🙏ఓం నమో నారాయణాయః - నమః శివాయఃశ్రీ రామ జయరామ జయజయరామ🌻------------------------------------🌻స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణంశిశిర ఋతౌః / ఫాల్గుణమాసం / శుక్ల పక్షంతిథి : విదియ మ 03.
🙏 19, ఫిబ్రవరి, 2026 ✍ దృగ్గణిత పంచాంగం 🙏
ఓం నమో నారాయణాయః - నమః శివాయః
శ్రీ రామ జయరామ జయజయరామ
🌻------------------------------------🌻
స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం
శిశిర ఋతౌః / ఫాల్గుణమాసం / శుక్ల పక్షం
తిథి : విదియ మ 03.58 వరకు ఉపరి తదియ
వారం : గురువారం ( గురువాసరే )
నక్షత్రం : పూర్వాభాద్ర రా 08.52 వరకు ఉపరి ఉత్తరాభాద్ర
యోగం : సిద్ధ రా 08.42 వరకు ఉపరి సాధ్య
కరణం : కౌలువ సా 03.58 తైతుల రా 03.21 ఉపరి గరజి
👉 -----ॐ సాధారణ శుభ సమయాలు -----ॐ
ఉ 11.15 - 12.15 సా 04.00 - 06.00
అమృత కాలం : మ 01.00 - 02.34
అభిజిత్ కాలం : ప 11.58 - 12.45
💫---------------------------------💫
వర్జ్యం : ఈరోజు లేదు
దుర్ముహూర్తం : ఉ 10.25 - 11.11 మ 03.05 - 03.51
రాహు కాలం : మ 01.49 - 03.16
గుళికకాళం : ఉ 09.26 - 10.54
యమగండం : ఉ 06.31 - 07.59
ప్రయాణశూల : దక్షిణ దిక్కుకు పనికిరాదు
👉 ॐ౼౼౼౼ వైదిక విషయాలు ౼౼౼౼౼ॐ 🌻
ప్రాతః కాలం : ఉ 06.31 - 08.51
సంగవ కాలం : 08.51 - 11.11
మధ్యాహ్న కాలం : 11.11 - 01.31
అపరాహ్న కాలం : మ 01.31 - 03.51
ఆబ్ధికం తిధి : ఫాల్గుణ శుద్ధ విదియ
సాయంకాలం : సా 03.51 - 06.11
ప్రదోష కాలం : సా 06.11 - 08.39
రాత్రి కాలం : రా 08.39 - 11.56
నిశీధి కాలం : రా 11.56 - 12.46
బ్రాహ్మీ ముహూర్తం : తె 04.52 - 05.41
🙏--------------🙏-------------🙏
సూర్యోదయాస్తమాలు : ఉ 06.31 | సా 06.11 విజయవాడ
సూర్యోదయాస్తమాలు : ఉ 06.41 | సా 06.19 హైదరాబాద్
సూర్యరాశి : కుంభం | చంద్రరాశి : కుంభం/మీనం
ఈరోజు జన్మదినం / వివాహవార్షికోత్సవం జరుపుకునే
ఆత్మీయులకు శుభాశీస్సులు - ధీర్ఘాయుష్మాన్ భవః
వాసు ముక్తినూతలపాటి, ఫోన్ 99497 22792
🍁 శుభం భూయాత్ 🍀




