☘️🙏🕉️ దృగ్గణిత పంచాంగం – 22 ఫిబ్రవరి 2026 🙏☘️

ప్రక్రియకర్త: ముక్తినూతలపాటి వాసు

Advertisement

🌻 పంచాంగం వివరాలు

  • సంవత్సరం: స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం
  • ఋతువు: శిశిర
  • మాసం: ఫాల్గుణమాసం
  • పక్షం: శుక్ల పక్షం
  • తిథి: పంచమి ఉ 11.09 వరకు, ఉపరి షష్ఠి
  • వారం: ఆదివారం (భానువాసరే)
  • నక్షత్రం: అశ్వని సా 05.54 వరకు, ఉపరి భరణి
  • యోగం: శుక్ల మ 01.09 వరకు, ఉపరి బ్రహ్మ
  • కరణం: బాలువ ఉ 11.09, కౌలువ రా 10.10, ఉపరి తైతుల


💫 శుభ సమయాలు

Advertisement
  • సాధారణ శుభ సమయాలు: ఉ 07.00 - 10.00 & 11.00 - 12.00
  • అమృత కాలం: ఉ 11.04 - 12.35
  • అభిజిత్ కాలం: ప 11.58 - 12.45


⚠️ వర్జ్యం / దుర్ముహూర్తం / రాహు కాలం

  • వర్జ్యం: మ 02.06 - 03.37 & రా 02.58 - 04.28
  • దుర్ముహూర్తం: సా 04.39 - 05.25
  • రాహు కాలం: సా 04.44 - 06.12
  • గుళికకాళం: మ 03.17 - 04.44
  • యమగండం: మ 12.21 - 01.49
  • ప్రయాణశూలం: పడమర దిక్కుకు పనికిరాదు


ॐ వైదిక విషయాలు

Advertisement
  • ప్రాతః కాలం: ఉ 06.30 - 08.50
  • సంగవ కాలం: 08.50 - 11.11
  • మధ్యాహ్న కాలం: 11.11 - 01.31
  • అపరాహ్న కాలం: మ 01.31 - 03.52
  • సాయంకాలం: సా 03.52 - 06.12
  • ప్రదోష కాలం: సా 06.12 - 08.40
  • రాత్రి కాలం: రా 08.40 - 11.56
  • నిశీధి కాలం: రా 11.56 - 12.45
  • బ్రాహ్మీ ముహూర్తం: తె 04.51 - 05.40


🌞 సూర్యోదయాస్థమాలు

  • సూర్యరాశి: కుంభం
  • చంద్రరాశి: మేషం


🎉 శుభసందేశం

ఈరోజు జన్మదినం / వివాహ వార్షికోత్సవం జరుపుకునే ఆత్మీయులకు
శుభాశీస్సులు – ధీర్ఘాయుష్మాన్ భవః

సंप్రదించవలసిన ఫోన్: 99497 22792 (వాసు ముక్తినూతలపాటి)