🙏 ఓం నమో నారాయణాయ - నమః శివాయ | 🙏
శ్రీ రామ జయరామ జయజయరామ
👉 03, ఫిబ్రవరి, 2026  ✍ దృగ్గణిత పంచాంగం 
🌻------------------------------------🌻
స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం
శిశిర ఋతౌః / మాఘమాసం / కృష్ణ పక్షం
తిథి  : విదియ ‌రా 12.40 వరకు ఉపరి తదియ
వారం    : మంగళవారం ( భౌమవాసరే )
నక్షత్రం  : మఖ రా 10.10 ఉపరి పూర్వ ఫల్గుణి ( పుబ్బ )
యోగం : శోభన రా 02.39 వరకు ఉపరి అతిగండ
కరణం  : తైతుల మ 01.11 గరజి రా 12.40 ఉపరి వణజి
👉 -----ॐ సాధారణ శుభ సమయాలు -----ॐ
ఉ 08.00 - 08.45 సా 04.30 - 05.30
అమృత కాలం  : రా 07.50 - 09.24
అభిజిత్ కాలం  : ప 11.58 - 12.44
💫---------------------------------💫
వర్జ్యం    : ఉ 10.29 - 12.02
దుర్ముహూర్తం  : ఉ 08.55 - 09.41 రా 11.06 - 11.56
రాహు కాలం   : మ 03.13 - 04.39
గుళికకాళం      : మ 12.21 - 01.47
యమగండం    : ఉ 09.30 - 10.55
ప్రయాణశూల   : ఉత్తర దిక్కుకు పనికిరాదు
👉  ॐ౼౼౼౼ వైదిక విషయాలు ౼౼౼౼౼ॐ 🌻
ప్రాతః కాలం          :  ఉ 06.38 - 08.55
సంగవ కాలం         :     08.55 - 11.13
మధ్యాహ్న కాలం    :    11.13 - 01.30
అపరాహ్న కాలం    : మ 01.30 - 03.47
ఆబ్ధికం తిధి         : మాఘ బహుళ విదియ
సాయంకాలం        :  సా 03.47 - 06.05
ప్రదోష కాలం         :  సా 06.05 - 08.35
రాత్రి కాలం           :   రా 08.35 - 11.56
నిశీధి కాలం          :  రా 11.56 - 12.46
బ్రాహ్మీ ముహూర్తం :  తె 04.57 - 05.47
🙏--------------🙏-------------🙏
సూర్యోదయాస్తమాలు : ఉ 06.38 | సా 06.05 విజయవాడ
సూర్యోదయాస్తమాలు : ఉ 06.48 | సా 06.12 హైదరాబాద్
సూర్యరాశి : మకరం | చంద్రరాశి : సింహం
ఈరోజు జన్మదినం / వివాహవార్షికోత్సవం జరుపుకునే
ఆత్మీయులకు శుభాశీస్సులు - ధీర్ఘాయుష్మాన్ భవః
వాసు ముక్తినూతలపాటి, ఫోన్ 99497 22792
🙌 -------------🙌-------------🙌