ధనిష్ఠ నక్షత్రము – పాదాల వారీ ఫలితాలు మరియు జీవిత విశ్లేషణ

నక్షత్రములలో ధనిష్ఠ 23వ నక్షత్రము.
ధనిష్ఠా నక్షత్ర అధిపతి కుజుడు, ఇది రాక్షస గణము, పురుష జాతి.
రాశ్యాధిపతి శని, జంతువు సింహము.

Advertisement


🔴 ధనిష్ఠ నక్షత్రము మొదటి పాదము

మొదటి పాదము సింహరాశిలో ఉంటుంది. రాశి అధిపతి సూర్యుడు.
సూర్య–కుజ ప్రభావం ఉంటుంది.

Advertisement
  • పట్టుదల, ఆవేశం అధికం
  • యూనియన్ నాయకత్వ లక్షణాలు
  • ప్రభుత్వ ఉద్యోగాలు అనుకూలం
  • సైనిక, విద్యుత్, అగ్ని, భూ సంబంధిత వృత్తులు అనుకూలం

దశా ఫలితాలు:

  • 6 సంవత్సరాలు కుజ దశ
  • 18 సంవత్సరాలు రాహు దశ (విద్యలో అడ్డంకులు)
  • 24 సంవత్సరాల నుంచి గురు దశ – అభివృద్ధి
  • 40 తరువాత శని దశ – ఖర్చులు అధికం
  • 59 తరువాత బుధ దశ – ఉపశమనం


🟠 ధనిష్ఠ నక్షత్రము రెండవ పాదము

2వ పాదము కన్యారాశిలో ఉంటుంది. రాశి అధిపతి బుధుడు.

Advertisement

  • ధైర్యం, పట్టుదల
  • వ్యాపార ఆసక్తి
  • భూ, సైనిక రంగాలు అనుకూలం

దశలు:

  • 4 సంవత్సరాలు కుజ దశ
  • 18 సంవత్సరాలు రాహు దశ
  • 22 తరువాత గురు దశ – సుఖప్రారంభం
  • 38 తరువాత శని దశ – ఆర్థిక ఒత్తిడి
  • 57 తరువాత బుధ దశ – ఉపశమనం


🟡 ధనిష్ఠ నక్షత్రము మూడవ పాదము

3వ పాదము తులారాశిలో ఉంటుంది. రాశి అధిపతి శుక్రుడు.

Advertisement
  • కళాప్రియులు
  • పరిశుభ్రత ప్రేమ
  • జల, భూ, కళారంగాలు అనుకూలం

దశలు:

  • 2 సంవత్సరాలు కుజ దశ
  • 18 సంవత్సరాలు రాహు దశ
  • 20 తరువాత గురు దశ – అభివృద్ధి
  • 36 తరువాత శని దశ – ఖర్చులు అధికం
  • 55 తరువాత బుధ దశ – ఉపశమనం
  • 72లో కేతు దశ – విదేశీ యాత్రలు అనుకూలం


🔵 ధనిష్ఠ నక్షత్రము నాలుగవ పాదము

4వ పాదము వృశ్చికరాశిలో ఉంటుంది.

  • పరిపూర్ణ కుజ ప్రభావం
  • ధైర్యసాహసాలు అధికం
  • ప్రజా ఉద్యమాలలో ముందుంటారు
  • సైనిక రంగం అనుకూలం

దశలు:

  • 1 సంవత్సరం కుజ దశ
  • 18 సంవత్సరాలు రాహు దశ
  • 19 తరువాత గురు దశ – అభివృద్ధి
  • 35 తరువాత శని దశ – ఆర్థిక ఒత్తిడి
  • 54 తరువాత బుధ దశ – ఉపశమనం


🌼 ధనిష్ఠా నక్షత్రము ఫలితాలు

  • మంచి బుద్ధికుశలత
  • ఉన్నత శిఖరాలకు ఎదుగుదల
  • రాజకీయ, అధికార, వ్యాపార రంగాలలో రాణింపు
  • డబ్బు నిలవదు, స్థిరాస్థుల రూపంలో నిలుస్తుంది
  • మొండితనం వల్ల విమర్శలు
  • మంచి వాక్చాతుర్యం, ధైర్యం

పరిహారం:

జమ్మి చెట్టు పెంచడం, పూజించడం శ్రేయస్కరం.

📞 మరిన్ని జ్యోతిష విషయములకు సంప్రదించండి:
9866193557 / 098661 93557

#ఆస్ట్రాలజీ #జ్యోతిషం #జాతకము #astrologer_chinta #astroguru_chinta #astrologerinandhara