🛞 ॥ నవగ్రహ ప్రార్థనా ॥ 🛞

ఆరోగ్యం పద్మబంధుః వితరతు నితరాం సంపదం శీతరశ్మిః |

Advertisement

భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః || ౧ ||

సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః |

దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతురాచంద్రతారమ్ || ౨ ||

Advertisement

అరిష్టాని ప్రణశ్యన్తు దురతాని భయాని చ |

శాంతిరస్తు శుభం మేఽస్తు గ్రహాః కుర్వన్తు మంగళమ్ || ౩ ||


Advertisement

👉 చక్కని ఆరోగ్యం కొరకు ఉదయం స్నానము చేసిన తరువాత శుభ్రవస్త్రం ధరించి బొట్టు పెట్టుకుని జుట్టు ముడివేసి .. { కట్టు, బొట్టు, జుట్టు ,}

సూర్యునికి అభిముఖంగా నిలబడి తొమ్మిది లేదా ఇరవై ఏడు సార్లు పఠించాలి...


🌿 విశేష ఫలం కోసం

ఆదివారం ప్రారంభిస్తే మంచిది

48 రోజులు నిరంతరం జపిస్తే గ్రహశాంతి + ఆరోగ్య బలం వస్తుంది...


ఓం నమో నారాయణాయః 🙏
ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏