లలితా సహస్రనామం – పంచదశి మంత్రం, కౌలాచారం & సమయాచారం శ్లోకాల వివరణ

🌻🍀🍁🌻🍀🍁🌻🍀🍁 🌹లలితా సహస్ర నామంలో పంచదశి మంత్రాన్ని వివరించే శ్లోకం ఈ శ్లోకాన్ని జపించడం పంచదశి మంత్రాన్ని అమ్మవారి యొక్క సూక్ష్మ రూపాన్ని ధ్యానించడం అవుతుంది🌹 శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖపంకజా ॥ 34 ॥కంఠాధః కటిపర్యంత మధ్యకూట స్వరూపిణీ । శక్తికూటైక తాపన్న కట్యథోభాగ ధారిణీమూలమంత్రాత్మికా, మూలకూట త్రయ కళేబరా ।
🌻🍀🍁🌻🍀🍁🌻🍀🍁
🌹లలితా సహస్ర నామంలో పంచదశి మంత్రాన్ని వివరించే శ్లోకం ఈ శ్లోకాన్ని జపించడం పంచదశి మంత్రాన్ని అమ్మవారి యొక్క సూక్ష్మ రూపాన్ని ధ్యానించడం అవుతుంది🌹
శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖపంకజా ॥ 34 ॥
కంఠాధః కటిపర్యంత మధ్యకూట స్వరూపిణీ ।
శక్తికూటైక తాపన్న కట్యథోభాగ ధారిణీ
మూలమంత్రాత్మికా, మూలకూట త్రయ కళేబరా ।35
🌹లలితా సహస్రనామంలో అమ్మవారిని పూజించే ఆచారాలలో కౌలాచారం గురించి వివరించి శ్లోకం🌹
కుళామృతైక రసికా, కుళసంకేత పాలినీ ॥ 36 ॥
కుళాంగనా, కుళాంతఃస్థా, కౌళినీ, కుళయోగినీ ।
🌹లలితా సహస్రనామంలో అమ్మవారిని పూజించే ఆచారంలో సమయాచారాన్ని వర్ణించే శ్లోకం 🌹
అకుళా, సమయాంతఃస్థా, సమయాచార తత్పరా ॥
🙏 శ్రీ మాత్రే నమః 🙏
తరచుగా అడిగే ప్రశ్నలు
లలితా సహస్రనామంలో పంచదశి మంత్రాన్ని వివరించే శ్లోకం ఏది?
"శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖపంకజా" తో మొదలై "మూలమంత్రాత్మికా, మూలకూట త్రయ కళేబరా" తో ముగిసే 34, 35 శ్లోకాలు పంచదశి మంత్రాన్ని వివరిస్తాయి.
పంచదశి శ్లోకాన్ని జపిస్తే ఏమవుతుంది?
ఈ శ్లోకాన్ని జపించడం పంచదశి మంత్రాన్ని, అంటే అమ్మవారి సూక్ష్మ రూపాన్ని ధ్యానించడం అవుతుందని చెబుతారు.
లలితా సహస్రనామంలో కౌలాచారాన్ని వివరించే నామాలు ఏవి?
"కుళామృతైక రసికా, కుళసంకేత పాలినీ" (36వ శ్లోకం), "కుళాంగనా, కుళాంతఃస్థా, కౌళినీ, కుళయోగినీ" అనే నామాలు అమ్మవారిని పూజించే కౌలాచారాన్ని వివరిస్తాయి.
లలితా సహస్రనామంలో సమయాచారాన్ని వర్ణించే నామాలు ఏవి?
"అకుళా, సమయాంతఃస్థా, సమయాచార తత్పరా" అనే నామాలు అమ్మవారిని పూజించే ఆచారాల్లో సమయాచారాన్ని వర్ణిస్తాయి.
పంచదశి శ్లోకంలో మూడు కూటాలు అమ్మవారి ఏ భాగాలను సూచిస్తాయి?
వాగ్భవ కూటం అమ్మవారి ముఖపంకజం, మధ్యకూటం కంఠం కింది నుండి కటి వరకు ఉన్న భాగం, శక్తికూటం కటి కింది భాగంగా శ్లోకం వర్ణిస్తుంది. అమ్మవారిని మూలమంత్రాత్మికగా, మూలకూట త్రయ కళేబరగా కీర్తిస్తుంది.




