లలితా సహస్రనామంలో అమ్మవారి సగుణరూపాన్ని ఈ శ్లోకాలతో ధ్యానించాలి.

సర్వశక్తిమయీ, సర్వమంగళా, సద్గతిప్రదా ।
సర్వేశ్వరీ, సర్వమయీ, సర్వమంత్ర స్వరూపిణీ ॥ 52 ॥

Advertisement

సర్వయంత్రాత్మికా, సర్వతంత్రరూపా, మనోన్మనీ ।
మాహేశ్వరీ, మహాదేవీ, మహాలక్ష్మీ, ర్మృడప్రియా ॥ 53 ॥

మహారూపా, మహాపూజ్యా, మహాపాతక నాశినీ ।
మహామాయా, మహాసత్త్వా, మహాశక్తి ర్మహారతిః ॥ 54 ॥

Advertisement

మహాభోగా, మహైశ్వర్యా, మహావీర్యా, మహాబలా ।
మహాబుద్ధి, ర్మహాసిద్ధి, ర్మహాయోగేశ్వరేశ్వరీ ॥ 55 ॥


🌹 లలితా సహస్రనామంలో మహాయోగ సాధన వివరించే శ్లోకాలు 🌹

మహాతంత్రా, మహామంత్రా, మహాయంత్రా, మహాసనా ।
మహాయాగ క్రమారాధ్యా, మహాభైరవ పూజితా ॥ 56 ॥

Advertisement

మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణీ ।
మహాకామేశ మహిషీ, మహాత్రిపుర సుందరీ ॥ 57 ॥

చతుఃషష్ట్యుపచారాఢ్యా, చతుష్షష్టి కళామయీ ।
మహా చతుష్షష్టి కోటి యోగినీ గణసేవితా ॥ 58 ॥


🌹 చంద్రవిద్యను వివరించే లలితా సహస్రనామ శ్లోకాలు 🌹

లలితా సహస్రనామంలోని ఈ భాగం చంద్రవిద్య గురించి వివరిస్తుంది.
మహా అద్భుతమైన ఈ సాధన వల్ల చంద్రుడి రూపంలో ఉన్న అమ్మవారిని ధ్యానించవచ్చు.

Advertisement

చంద్రుడు మనస్కారకుడు. మానసికంగా కృంగిపోతున్నవారు, ఎన్నో సమస్యలతో బాధపడుతున్నవారు ఈ శ్లోకాలతో అమ్మవారి స్వరూపమైన చంద్రుణ్ణి ధ్యానిస్తే చంద్రుని అనుగ్రహంతో పాటు అమ్మవారి కరుణ కూడా లభిస్తుంది.

చంద్ర విద్య ఉపదేశం లేని వారు కూడా ఈ శ్లోకంతో ధ్యానం చేయవచ్చు.

మనువిద్యా, చంద్రవిద్యా, చంద్రమండలమధ్యగా ।
చారురూపా, చారుహాసా, చారుచంద్ర కళాధరా ॥ 59 ॥

చరాచర జగన్నాథా, చక్రరాజ నికేతనా ।
పార్వతీ, పద్మనయనా, పద్మరాగ సమప్రభా ॥ 60 ॥

పంచప్రేతాసనాసీనా, పంచబ్రహ్మ స్వరూపిణీ ।
చిన్మయీ

శ్రీ మాత్రే నమః 🙏

🌻🍀🍁🍀🌻🍁🍁🌻🍀