రేపు శని త్రయోదశి సందర్భంగా ప్రతి ఒక్కరు పారాయణ చేసి అనుకూలతను పొందాల్సిన 3 ముఖ్యమైన శని స్తోత్రాలు.

శని వజ్ర పంజర కవచమ్‌.

Advertisement

ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని దశల్లో ఉన్నవారు వీలయినన్ని ఎక్కువ సార్లు పారాయణ చేయవలసిన స్తోత్రం.

నీలాంబరో నీలవపు: కిరిటీ:
గృధ్రస్థితాస్త్రకరో ధనుష్మాన్‌

Advertisement

చతుర్భుజః సూర్యసుతః ప్రసన్నః
సదా మమస్యాద్వరద: ప్రశాంత:

బ్రహ్మ ఉవాచ

శృణుధ్వం ఋషయ: సర్వే:
శని పీడాహరమ్ మహత్‌

Advertisement

కవచం శనిరాజస్య
సౌరైరిదమనుత్తమమ్

కవచం దేవతావాసం వజ్ర పంజర సంకమ్‌
శనైశ్చర ప్రీతికరం సర్వసౌభాగ్యదాయకమ్‌

  • హరి: ఓం -

ఓం శనైశ్చర పాతు భాలం మే సూర్యనందన:
నేత్రే ఛాయాత్మజ: పాతు పాతు కర్ణౌ యమానుజ:

నాసాం వైవస్వత: పాతు ముఖం మే భాస్కర: సదా
స్నిగ్ధకంఠశ్చ మే కంఠం భుజౌ పాతు మహాభుజ:

Advertisement

స్కంధౌ పాతు శనిశ్చైవ కరౌ పాతు శుభప్రద:
వక్ష: పాతు యమభ్రాతా కుక్షిం పాత్వసితస్తథా

నాభిం గ్రహపతి: పాతు మంద: పాతు కటిం తథా
ఊరూ మమాంతక: పాతు యమో జానుయుగం తథా

పాదౌ మందగతి: పాతు సర్వాంగం పాతు పిప్పల:
అంగోపాంగాని సర్వాణి రక్షేన్ మే సూర్యనందన:

ఫలశ్రుతి: -

ఇత్యేతత్కవచం దివ్యం పఠేత్సూర్య సుతస్య య: |
న తస్య జాయతే పీడా ప్రీతో భవతి సూర్యజ: ||

వ్యయజన్మద్వితీయస్థో మృత్యుస్థానగతోపివా
కలత్రస్థో గతోవాపి సుప్రీతస్తు సదా శని:

అష్టమస్థో సూర్యసుతే వ్యయే జన్మద్వితీయగే
కవచం పఠతే నిత్యం న పీడా జాయతే క్వచిత్‌

ఇత్యేతత్కవచం దివ్యం సౌరేర్యన్నిర్మితం పురా
ద్వాదశాష్టమజన్మస్థ దోషాన్నాశయతే సదా
జన్మ లగ్నస్థితాన్‌ దోషాన్‌ సర్వన్నాశయతే ప్రభు:

ఇతీ శ్రీ బ్రహ్మాండపురాణే బ్రహ్మనారదసంవాదే శనివజ్రపంజర కవచం సంపూర్ణమ్

🙏🙏🙏🙏🙏

2) రేపు శని త్రయోదశి

పిప్పలాద మహర్షి చే స్తుతించిన దశనామ శనిస్తోత్రము వీలయినన్ని ఎక్కువ సార్లు పారాయణ చేయండి.

కోణస్థః పింగళో బభ్రుః కృష్ణోరౌద్రాంతకో యమః
సౌరి: శ్శనైశ్చరో మందః పిప్పలాదేవ సంస్తుతః
ఏతాని ధశనామాని ప్రాతరుత్థాయ యః పఠేత్
శనైశ్చర కృతాపీడా నకదాచిద్భవిష్యతి

🙏🙏🙏🙏🙏

3). శ్రీ దశరథ కృత శని స్తోత్రం

ఏలినాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని దశల్లో ఉన్నవారు వీలయినన్ని ఎక్కువ సార్లు పారాయణ చేయవలసిన స్తోత్రం.

నమః కృష్ణాయ నీలాయ శిఖిఖండనిభాయ చ
నమో నీలమధూకాయ నీలోత్పలనిభాయ చ

నమో నిర్మాంసదేహాయ దీర్ఘశ్రుతిజటాయ చ
నమో విశాలనేత్రాయ శుష్కోదర భయానక

నమః పౌరుషగాత్రాయ స్థూలరోమాయ తే నమః
నమో నిత్యం క్షుధార్తాయ నిత్యతృప్తాయ తే నమః

నమో ఘోరాయ రౌద్రాయ భీషణాయ కరాళినే
నమో దీర్ఘాయ శుష్కాయ కాలదంష్ట్ర నమోఽస్తు తే

నమస్తే ఘోరరూపాయ దుర్నిరీక్ష్యాయ తే నమః
నమస్తే సర్వభక్షాయ వలీముఖ నమోఽస్తు తే

సూర్యపుత్త్ర నమస్తేఽస్తు భాస్వరోభయదాయినే
అధోదృష్టే నమస్తేఽస్తు సంవర్తక నమోఽస్తు తే

నమో మందగతే తుభ్యం నిష్ప్రభాయ నమోనమః
తపసా జ్ఞానదేహాయ నిత్యయోగరతాయ చ

జ్ఞాన చక్షుర్నమస్తేఽస్తు కాశ్యపాత్మజసూనవే
తుష్టో దదాసి రాజ్యం త్వం క్రుద్ధో హరసి తత్‍ క్షణాత్

దేవాసురమనుష్యాశ్చ సిద్ధ విద్యాధరోరగాః
త్వయావలోకితాస్సౌరే దైన్యమాశువ్రజంతితే

బ్రహ్మా శక్రోయమశ్చైవ మునయః సప్తతారకాః
రాజ్యభ్రష్టాః పతంతీహ తవ దృష్ట్యాఽవలోకితః

త్వయాఽవలోకితాస్తేఽపి నాశం యాంతి సమూలతః
ప్రసాదం కురు మే సౌరే ప్రణత్వాహిత్వమర్థితః

ఇతి శ్రీ దశరథ ప్రోక్త శని స్తోత్రం సంపూర్ణం.
🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏