ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా ఎన్నికైనబూచి రాంప్రసాద్ గారికి శుభాకాంక్షలు అభినందనలు

2014 - 2019 మధ్య కాలంలో మాన్య ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు బ్రాహ్మణులకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు.
2014 - 2019 మధ్య కాలంలో మాన్య ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు బ్రాహ్మణులకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు.ఆ కార్పొరేషన్ కు చైర్మన్ గా Iyr కృష్ణా రావు గారిని నియమించారు.
IYR కృష్ణా రావు గారు బ్రాహ్మణులకు,బ్రాహ్మణ విద్యార్థులకు , విద్యాభారతి,గాయత్రి,వశిష్ట,చాణక్య,గరుడ,లాంటి ఎన్నో స్కీమ్ లతో పేద బ్రాహ్మణు అభివృద్ధి కి బాటలు వేశారు.
ఇప్పుడు మీరు చైర్మన్ గా ఎన్నికయ్యారు,మీరు కూడా కార్పొరేషన్ వేదికగా పేద బ్రాహ్మణుల అభివృద్ధికి తోడ్పాటు ఇస్తారని మనస్పూర్తిగా ఆశిస్తున్నాము సర్.
ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా ఎన్నికైన మీకు మరొక్కసారి శుభాకాంక్షలు సర్




