సమాచారం మరియు సేకరణ
శర్మాస్ & శాస్త్రిస్ వారి వంటిల్లు గ్రూప్

అందరికీ నమస్కారము.. దూర ప్రాంతాలకు ప్రయాణం చేస్తున్న రైల్వే ప్రయాణికులకు రుచికరమైన బ్రాహ్మణ భోజనము (ఉల్లి, వెల్లుల్లి లేకుండా) అందజేస్తాము. మీరు చేయవలసినదల్లా ఒక్కరోజు ముందుగానే మాకు తెలియజేయడమే.మీ భోగి వద్దకు మీరు కోరిన విధంగా: 🍛 టిఫిన్స్
అందరికీ నమస్కారము..
దూర ప్రాంతాలకు ప్రయాణం చేస్తున్న రైల్వే ప్రయాణికులకు రుచికరమైన బ్రాహ్మణ భోజనము (ఉల్లి, వెల్లుల్లి లేకుండా) అందజేస్తాము.
Advertisement
మీరు చేయవలసినదల్లా ఒక్కరోజు ముందుగానే మాకు తెలియజేయడమే.
మీ భోగి వద్దకు మీరు కోరిన విధంగా:
- 🍛 టిఫిన్స్
- 🍲 భోజనం
- 🍋 పులిహార
- 🥣 దద్దోజనం
- 🌾 పొంగల్
- 🍼 చిన్నపిల్లలకు పాలు
- ☕ టీ, ఫిల్టర్ కాఫీ (ప్లాస్క్కు తెచ్చుకోవలెను, లేకుంటే సిల్వర్ పౌచ్‌లో ఇస్తాము)
ఇతర అవసరాల కోసం (మందులు & ఇతర సహాయం) కూడా తగిన రుసుముతో అందజేస్తాము.
Advertisement
📍 సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు
- రాజమండ్రి : 6304049434
- విజయవాడ : 9346021045
- సికింద్రాబాద్ : 9346747694
- కొట్టాయం : 9567583429
- రామగుండం : 9849259500
- అనంతపురం : 8374392377
- కడప : 9866261232
- కదిరి : 9032690554
- విశాఖపట్నం : 6281023114
- గుంటూరు : 6300070049
- శిరిడీ : 9511111585
- తిరుపతి : 9949189087
- రెణిగుంట : 9441218771
- వారణాసి : 8985667737
- బెంగళూరు : 9448605879
- కర్నూలు : 9885777077
- నెల్లూరు : 7658990739
- నెల్లూరు : 8074596345
- భద్రాచలం : 8096919125
- వారణాసి : 7318366814
- న్యూఢిల్లీ : 9650873730
- హోసూరు (తమిళనాడు) – మల్లూరు (కర్ణాటక) సరిహద్దు : 9944799931
- కోయంబత్తూరు : 7448408447
- నాగ్‌పూర్ : 9403302715
- అరుణాచలం : 8682683536
- చెన్నై : 7395932954
- ఉజ్జయిని : 9889984688
- కేరళ : 9447136023
- మదురై : 9842191826
- ముంబయి : 7448408447
🙏 నలుగురికి ఉపయోగపడే పోస్ట్ – దయచేసి షేర్ చేయండి.
📌 అవసరమైన వారు ఫోన్ నంబర్లు సేవ్ చేసుకోండి.
Advertisement
🌸 మీకూ మరియూ మీ కుటుంబ సభ్యులకూ శుభోదయం – శుభాకాంక్షలతో 🌸




