మహాలయ పక్షాల ప్రాధాన్యం

హిందూ సంప్రదాయంలో మహాలయ పక్షాలు ఒక పవిత్రమైన కాలంగా భావించబడతాయి.
ఈ సమయంలో:

Advertisement
  • పితృదేవతలకు తర్పణం, పిండ ప్రదానం, శ్రాద్ధ క్రియలు నిర్వహించబడతాయి.
  • మన పూర్వీకుల ఆత్మలను స్మరించి, వారి ఆశీస్సులు పొందుతారు.
  • వారి ఆత్మలకు శాంతి సాధించుటకు పూజలు, తర్పణాలు చేయడం విశేషం.


ప్రత్యేక కార్యక్రమం – మహాలయ అమావాస్య

తేది: 21 సెప్టెంబర్ 2025

Advertisement

మా భార్గవ సేవా సమితి ఆధ్వర్యంలో,
ఈ పవిత్ర దినాన పురోహితుల కుటుంబాలకు స్వయంపాకం (అన్నదానం) నిర్వహించబడును.


పాల్గొనదలచిన వారికి ఆహ్వానం

మీ పితృదేవతల పేరు మీద ఈ స్వయంపాక కార్యక్రమంలో పాల్గొని
భాగ్యవంతులు కావలసిందిగా మనవి.

Advertisement

👉 పూర్తి వివరాల కోసం దయచేసి మమల్ని సంప్రదించండి:
ఇట్లు, వెంకట్
📞 9959097568
భార్గవ సేవా సమితి


🎥 YouTube ద్వారా కూడా చూడవచ్చు

భార్గవ సేవా సమితి YouTube ఛానల్:
👉 Click Here