ఇల్లీగల్ బెట్టింగ్స్ యాప్స్ ప్రమోషన్స్ చేస్తున్న 11 మంది ప్రముఖ సెలబ్రిటీల పై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు…

  1. టేస్టీ తేజ
  2. విష్ణుప్రియ
  3. సుప్రిత,
  4. రీతూ చౌదరి
  5. హర్షసాయి
  6. యాంకర్‌ శ్యామల
  7. సన్నీయాదవ్‌
  8. పరేషాన్‌ బాయ్స్‌ ఇమ్రాన్‌ ఖాన్‌
  9. రైతు బిడ్డ ప్రశాంత్
  10. సావిత్రి

Advertisement

మరో వ్యక్తి పై కేసులు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు…

గతంలో వీళ్లలో కొందరు గులాబీల జెండాలే రామక్క అనే పాటకు ఇన్స్టా యూట్యూబ్ వేదికగా BRS పార్టీ తరుపున ప్రచారం చేశారు. ప్రభుత్వ ఖజానా నుండి అప్పటి ప్రభుత్వం వీరికి డబ్బులు చెల్లించడం జరిగింది…

గత కొంత కాలంగా 3rd పార్టీ వ్యక్తులు ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్, లోన్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్నారు. బాధితులు వేల సంఖ్యలో ఉండటం గమనార్హం