సమాచారం మరియు సేకరణ
భారత సైన్యంలో పూజారిగా చేరుటకు సదవకాశము

🔹 అర్హతలు వయస్సు: 18 నుండి 32 లోపల.విద్యార్హత: MA (సంస్కృతం).వివాహ స్థితి: అవివాహితులు అయి ఉండాలి చేరేనాటికి. (తర్వాత అధికారుల అనుమతితో పెళ్లి చేసుకోవచ్చు).శారీరక ధారుడ్యం: మంచి ఆరోగ్యంతో ఉండాలి.శరీరంపై: ఎటువంటి పచ్చబొట్లు లేదా పెట్టుడు పు
🔹 అర్హతలు
- వయస్సు: 18 నుండి 32 లోపల.
- విద్యార్హత: MA (సంస్కృతం).
- వివాహ స్థితి: అవివాహితులు అయి ఉండాలి చేరేనాటికి. (తర్వాత అధికారుల అనుమతితో పెళ్లి చేసుకోవచ్చు).
- శారీరక ధారుడ్యం: మంచి ఆరోగ్యంతో ఉండాలి.
- శరీరంపై: ఎటువంటి పచ్చబొట్లు లేదా పెట్టుడు పుట్టుమచ్చలు ఉండరాదు.
- శస్త్రచికిత్సలు: ఎటువంటి శస్త్రచికిత్సలు, శరీర మార్పులు ఉండకూడదు.
- కేసులు & విద్యార్హత:
- విద్యార్థి దశలో లేదా ఇతర దశలో పోలీసు కేసులు, వేధింపు, తిరుగుబాటు కేసులు ఉండరాదు.
- "బ్యాక్ లాగ్స్" ఉండరాదు.
Advertisement
🔹 ఉద్యోగ వివరాలు
- హోదా: "జూనియర్ కమిషన్డ్ అధికారి"గా నియామకం.
- నియామకాల సమయం: ప్రతి ఏడాది జనవరిలో ఆన్లైన్ ద్వారా.
- సేవ రకం: అభిన్న సేవ (యూనిఫామ్ సర్వీస్) – చేరిన తర్వాత వేరే ప్రైవేట్ ఉద్యోగాలకు అనుమతి లేదు.
- జీతం: రూ. 80,000+
- తదుపరి పోస్టింగ్: దేశంలో ఎక్కడైనా నియామకం ఉండవచ్చు.
- కుటుంబ వసతి:
- శాంతి ప్రాంతాల్లో కుటుంబంతో కలిసి ఉండే అవకాశం.
- 100% కుటుంబ వసతి సౌకర్యం.
- శిక్షణ: ఎంపికైన తర్వాత 6 నెలల కఠిన శిక్షణ ఉంటుంది. ఎటువంటి మినహాయింపు ఉండదు.
🔹 అదనపు ప్రయోజనాలు
- ఉచిత వైద్య సదుపాయం – కుటుంబంతో సహా అన్నీ సైనిక వైద్యశాలల్లో.
- రవాణా రాయితీలు:
- ప్రతి ఏటా ఒకసారి విమానం, రైలు టిక్కెట్లు ఉచితం.
- మిగతా రోజుల్లో 50% రాయితీ.
- ఉచిత భోజనం, వసతి & యూనిఫామ్.
- ఇతర ప్రయోజనాలు:
- పూర్తి సేవ తర్వాత పెన్షన్ లభిస్తుంది.
- పిల్లలకు కేంద్ర పాఠశాల, సైనిక పాఠశాలల్లో ప్రవేశం.
- సహోదరి, సహోదరులకు స్పాన్సర్‌షిప్ ద్వారా సైన్యంలో చేర్చే అవకాశం.
- MA (సంస్కృతం) పూర్తి చేయడానికి మార్గదర్శకం అందించబడును.
- ఈ అవకాశాలు నావికాదళం & వైమానిక దళాల్లో లేవు.
Advertisement
🔹 మోసాలను నివారించండి
- ఈ ఎంపిక కొరకు ఎవరికి ఎటువంటి డబ్బులు, లంచాలు ఇవ్వవద్దు.
- మధ్యవర్తులు ఉండరు. అధికారిక ప్రక్రియ ద్వారా మాత్రమే నియామకం జరుగుతుంది.
📞 మరిన్ని వివరాలకు:
జి. టి. శ్రీనివాస ఆచార్యులు
(ఎక్స్ సుబేదార్ క్లర్క్)
విజయనగరం
📞 PH: 8247565262, 9493688414




