భీష్మాష్టమి & రిపబ్లిక్ డే 2026: జనవరి 26 పంచాంగ విశేషాలు

భీష్మాష్టమి & రిపబ్లిక్ డే 2026: జనవరి 26 పంచాంగ విశేషాలు 🙏🕉శ్రీ గురుభ్యోనమః🕉️🙏🏻🌻సోమవారం,జనవరి.
భీష్మాష్టమి & రిపబ్లిక్ డే 2026: జనవరి 26 పంచాంగ విశేషాలు
🙏🕉శ్రీ గురుభ్యోనమః🕉️🙏🏻
🌻సోమవారం,జనవరి.26,2026🌻
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయనం - శిశిర ఋతువు
మాఘ మాసం - శుక్ల పక్షం
తిథి:అష్టమి రా7.06 వరకు తదుపరి నవమి
వారం:సోమవారం(ఇందువాసరే)
నక్షత్రం:అశ్విని ఉ10.58 వరకు
యోగం:సాధ్యం సా8.06 వరకు తదుపరి శుభం తె5.05 వరకు
కరణం:భద్ర ఉ8.09 వరకు తదుపరి బవ రా7.06 వరకు ఆ తదుపరి బాలువ తె6.00 వరకు
వర్జ్యం:ఉ7.11 - 8.42 మరల రా7.58 - 9.28
దుర్ముహూర్తము:మ12.35 - 1.20
మరల మ2.49 - 3.39
అమృతకాలం:తె4.58 - 6.28
మరల తె4.09 - 5.40
రాహుకాలం:ఉ7.30 - 9.00
యమగండ/కేతుకాలం:మ10.30-12.00
సూర్యరాశి:మకరం
చంద్రరాశి:మేషం
సూర్యోదయం:6.38
సూర్యాస్తమయం:5.48
భీష్మాష్టమి & రిపబ్లిక్ డే
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
సర్వేజనా సుఖినోభవంతు
శుభమస్తు🙏
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏🏻
తరచుగా అడిగే ప్రశ్నలు
జనవరి 26, 2026న తిథి ఏది?
మాఘ మాసం శుక్ల పక్ష అష్టమి రా 7.06 వరకు ఉండి, తదుపరి నవమి వచ్చింది. ఆ రోజు భీష్మాష్టమి, రిపబ్లిక్ డే ఒకేరోజు వచ్చాయి.
జనవరి 26, 2026న రాహుకాలం, యమగండం ఎప్పుడు?
రాహుకాలం ఉ 7.30 - 9.00, యమగండ/కేతుకాలం మ 10.30-12.00 వరకు ఉన్నాయి.
ఆ రోజు వర్జ్యం, దుర్ముహూర్తం సమయాలు ఏవి?
వర్జ్యం ఉ 7.11 - 8.42, మరల రా 7.58 - 9.28. దుర్ముహూర్తం మ 12.35 - 1.20, మరల మ 2.49 - 3.39.
భీష్మాష్టమి 2026 నాటి నక్షత్రం, యోగం ఏవి?
నక్షత్రం అశ్విని ఉ 10.58 వరకు. యోగం సాధ్యం సా 8.06 వరకు, తదుపరి శుభం. సూర్యరాశి మకరం, చంద్రరాశి మేషం.
జనవరి 26, 2026న సూర్యోదయం, అమృతకాలం ఎప్పుడు?
సూర్యోదయం 6.38, సూర్యాస్తమయం 5.48. అమృతకాలం తె 4.58 - 6.28, మరల తె 4.09 - 5.40.
కుటుంబం, స్నేహితులతో షేర్ చేయండి
WhatsAppలో పంపండి, పోస్ట్ చేయండి లేదా లింక్ కాపీ చేయండి.
సమాచారం మరియు సేకరణ నుంచి మరిన్ని
- ప్రధాన అర్చకులు కావలెను – చాణక్యపురి శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం, సికింద్రాబాద్
- జ్యేష్ఠ మాసం 2026: ప్రారంభ తేదీ, ముగింపు తేదీ, పూర్తి పండుగల జాబితా & ముఖ్య తేదీలు
- నక్షత్ర స్తోత్ర మాలిక – 26వ రోజు | ఉత్తరాభాద్ర నక్షత్ర శరభేశాష్టకం | శని దోష నివారణ స్తోత్రం
- 72 యక్ష ప్రశ్నలు – ధర్మరాజు సమాధానాలు
- తిరుమలకు వెళ్తున్న బ్రాహ్మణులకు శుభవార్త




