29 జనవరి 2026 గురువారం పంచాంగం | ఏకాదశి విశేషాలు

🙏 ఓం నమో నారాయణాయ - నమః శివాయ | 🙏శ్రీ రామ జయరామ జయజయరామ👉 29, జనవరి, 2026 ✍ దృగ్గణిత పంచాంగం 🌻------------------------------------🌻స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణంశిశిర ఋతౌః / మాఘమాసం / శుక్ల పక్షంతిథి : ఏకాదశి మ 01.
🙏 ఓం నమో నారాయణాయ - నమః శివాయ | 🙏
శ్రీ రామ జయరామ జయజయరామ
👉 29, జనవరి, 2026 ✍ దృగ్గణిత పంచాంగం
🌻------------------------------------🌻
స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం
శిశిర ఋతౌః / మాఘమాసం / శుక్ల పక్షం
తిథి : ఏకాదశి మ 01.55 వరకు ఉపరి ద్వాదశి
వారం : గురువారం ( గురువాసరే )
నక్షత్రం : రోహిణి ఉ 07.31 మృగశిర (30) తె 05.29 వరకు
యోగం : ఐంద్ర రా 08.27 వరకు ఉపరి వైధృతి
కరణం : భద్ర మ 01.55 బవ రా 12.32 ఉపరి బాలువ
👉 -----ॐ సాధారణ శుభ సమయాలు -----ॐ
ఈరోజు లేవు
అమృత కాలం : రా 09.26 - 10.54
అభిజిత్ కాలం : ప 11.58 - 12.43
💫---------------------------------💫
వర్జ్యం : రా 12.39 - 02.07
దుర్ముహూర్తం : ఉ 10.27 - 11.12 మ 03.00 - 03.46
రాహు కాలం : మ 01.46 - 03.11
గుళికకాళం : ఉ 09.30 - 10.55
యమగండం : ఉ 06.39 - 08.04
ప్రయాణశూల : దక్షిణ దిక్కుకు పనికిరాదు
👉 ॐ౼౼౼౼ వైదిక విషయాలు ౼౼౼౼౼ॐ 🌻
ప్రాతః కాలం : ఉ 06.39 - 08.56
సంగవ కాలం : 08.56 - 11.12
మధ్యాహ్న కాలం : 11.12 - 01.29
అపరాహ్న కాలం : మ 01.29 - 03.46
ఆబ్ధికం తిధి : తిథి ద్వయం ఏకాదశి/ద్వాదశి
సాయంకాలం : సా 03.46 - 06.02
ప్రదోష కాలం : సా 06.02 - 08.34
రాత్రి కాలం : రా 08.34 - 11.55
నిశీధి కాలం : రా 11.55 - 12.46
బ్రాహ్మీ ముహూర్తం : తె 04.58 - 05.48
🙏--------------🙏-------------🙏
సూర్యోదయాస్తమాలు : ఉ 06.39 | సా 06.02 విజయవాడ
సూర్యోదయాస్తమాలు : ఉ 06.49 | సా 06.10 హైదరాబాద్
సూర్యరాశి : మకరం | చంద్రరాశి : వృషభం/మిధునం
ఈరోజు జన్మదినాన్ని/వివాహవార్షికోత్సవాన్ని జరుపుకునే
ఆత్మీయులకు శుభాశీస్సులు - ధీర్ఘాయుష్మాన్ భవః
వాసు ముక్తినూతలపాటి, ఫోన్ 99497 22792
🙌 -------------🙌-------------🙌
తరచుగా అడిగే ప్రశ్నలు
29 జనవరి 2026 న ఏ తిథి ఉంది?
29 జనవరి 2026 గురువారం మాఘమాసం శుక్ల పక్ష ఏకాదశి తిథి మధ్యాహ్నం 01.55 వరకు ఉంది, ఆ తర్వాత ద్వాదశి ప్రారంభమవుతుంది.
29 జనవరి 2026 రాహు కాలం ఎప్పుడు?
రాహు కాలం మధ్యాహ్నం 01.46 నుండి 03.11 వరకు. యమగండం ఉదయం 06.39 - 08.04, గుళిక కాలం ఉదయం 09.30 - 10.55.
29 జనవరి 2026 అమృత కాలం, అభిజిత్ కాలం ఎప్పుడు?
అమృత కాలం రాత్రి 09.26 నుండి 10.54 వరకు, అభిజిత్ కాలం పగలు 11.58 నుండి 12.43 వరకు ఉంది. ఈరోజు సాధారణ శుభ సమయాలు లేవు.
29 జనవరి 2026 వర్జ్యం, దుర్ముహూర్తం ఎప్పుడు?
వర్జ్యం రాత్రి 12.39 - 02.07. దుర్ముహూర్తం ఉదయం 10.27 - 11.12 మరియు మధ్యాహ్నం 03.00 - 03.46.
29 జనవరి 2026 న ఏ నక్షత్రం ఉంది?
రోహిణి నక్షత్రం ఉదయం 07.31 వరకు ఉంది, ఆ తర్వాత మృగశిర. సూర్యరాశి మకరం, చంద్రరాశి వృషభం/మిధునం.
29 జనవరి 2026 సూర్యోదయం, సూర్యాస్తమయం ఎప్పుడు?
విజయవాడలో సూర్యోదయం ఉదయం 06.39, సూర్యాస్తమయం సాయంత్రం 06.02. హైదరాబాద్‌లో సూర్యోదయం 06.49, సూర్యాస్తమయం 06.10.
కుటుంబం, స్నేహితులతో షేర్ చేయండి
WhatsAppలో పంపండి, పోస్ట్ చేయండి లేదా లింక్ కాపీ చేయండి.
homebanner నుంచి మరిన్ని
- పితృయజ్ఞాల్లోని స్వధాదేవి ఎవరు? | పితృదేవతారాధనా రహస్యాలు
- కంచి పరమాచార్య మహిమ | మా జీవితాలకు మాష్టర్ – నిజ జీవిత అనుభవం
- లలితా సహస్ర నామంలో అమ్మవారి సగుణరూప వర్ణన | చంద్రవిద్య శ్లోకాల మహిమ
- సంధ్యావందనం మరియు ఇతర పూజాకార్యక్రమాల సంకల్పము | 16 ఏప్రిల్ 2026 | పంచాంగ వివరాలు
- గ్రహ మూర్తి అంటే ఏమిటి? | సువర్ణ, రజిత, తామ్ర, లోహ మూర్తుల ఫలితాలు



