శ్రీ సంకష్టహర చతుర్థి వ్రతం

అనంతపురం పట్టణములో, రాంనగర్ మెయిన్ రోడ్ లో, కెనరా బ్యాంక్ ముందు (కమ్మ భవన్ దగ్గర) వెలసిన
“శ్రీ సిద్ధిగణపతి” ఆలయము నందు
17-03-2025 వ తేదీ సోమవారం సాయంత్రం 6:00 గంటలకు
“శ్రీ సంకష్టహరచతుర్ధివ్రతం” పూజ జరుపు నిర్ణయించడమైనది.
వ్రతంలో పాల్గొనదలచినవారు
రూ. 200/- చెల్లించి తగు రశీదును పొందవలెనని కోరుచున్నాము.
సిద్ధి గణపతి సేవా సమితి
ఆలయ అర్చకులు
గరుడాద్రి సురేశ్వర శర్మ
(సురేష్ స్వామి)
ఫోన్ పే నం: 9440247747
ఫోన్ పే ద్వారా రశీదు పొందాలనుకునేవారు 7981173398 కు చెల్లించవచ్చు.
(వాట్సప్ నంబర్ 8074404350 కు ఫోన్ పే రశీదు మరియు గోత్రం, పేర్లు తెలియజేయగలరు)
🙏🏻 కష్టంసముచ్ఛాటయశ్రీగణేశ 🙏🏻
చంద్రోదయం: రాత్రి 09.15ని.లకు