ఉచిత హాస్టల్, కాలేజీ సీట్లు మరియు వృత్తి విద్య కోర్సులు
హైదరాబాద్ లో చదవాలనుకునే బ్రాహ్మణ విద్యార్థినీ విద్యార్థులకు ఉచిత హాస్టల్, కాలేజీలో సీట్లు ఉచితంగా లభిస్తాయి.

ఇంటర్ నుండి పీజీ వరకు చదువు, అలాగే వృత్తి విద్యా కోర్సులు, ఫార్మా కోర్సులు, ఎల్ ఎల్ బి లాంటి ప్రొఫెషనల్ కోర్సులకు కూడా అనుమతి.

Advertisement

ఉచిత హాస్టల్ సౌకర్యం:
ఆదాయ పరిస్థితి బాగులేకపోతే, ఫీజ్ రియంబర్స్ మెంట్ 100% లభిస్తుంది.

Advertisement

అవసరమైన సమాచారం:

  1. మీ పేరు
  2. మీ నంబర్
  3. విద్యార్థుల వివరాలు

కేవలం బ్రాహ్మణులకు మాత్రమే ఈ అవకాశం:
తల్లి, తండ్రులు పక్కా బ్రాహ్మణులు అయ్యి ఉండాలి. ఎటువంటి దురలవాట్లు ఉండరాదు, పద్ధతులు పాటించే వారికి మాత్రమే సీట్లు.

Contact Details
గిరి ప్రసాద్ శర్మ కళ్ళే
బ్రాహ్మణ శ్రేయోభిలాషి
వాట్సాప్ నంబర్: 9701609689

APPLICATION LINK: Click here to apply