✨ కొన్ని ఆలోచనలు:

  1. అత్తగారు – ఆడపడుచు పోర్లు ఉండవు.
  2. అమ్మాయి ఎప్పుడూ మన కళ్ల ముందే ఉంటుంది.
    • ఇంకో ఊరిలో ఉద్యోగం చేసినా కూడా, మన అధుపు – ఆజ్ఞల్లోనే ఉంటుంది (అనుకుంటాము).
  3. అమ్మాయి బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది, దాంతో ఇళ్లు, స్థలాలు వంటి ఆస్తులు కొనవచ్చు.
  4. పెళ్లి చేయకపోవడం వల్ల డబ్బు ఖర్చు తగ్గిపోతుంది, ఇది కూడా ఒకరకమైన పొదుపే.
  5. తాతా – అమ్మమ్మలై మనవళ్లకు సేవ చేయాల్సిన బాధ్యత ఉండదు.
  6. మనకైనా, మన సోదర – సోదరీమణులకైనా డబ్బు అవసరమైతే అమ్మాయి సహాయం చేస్తుంది.
  7. పెళ్లి చేసుకుని ఎవరు సుఖపడ్డారు?” అని మనసును సమాధానం చెప్పుకొని బ్రతకవచ్చు.
  8. అమ్మాయి ఎంత వయసు వచ్చినా, మన కళ్లలో ఎప్పుడూ చిన్న పిల్లగానే కనిపిస్తుంది.
  9. రేపు మనం లేకపోయినా కూడా, అమ్మాయి ఆర్థికంగా బలంగా ఉండి ఒంటరిగా జీవించగలదు.
  10. పెళ్లి లేకపోతే పిల్లలు ఉండరు కాబట్టి
    • స్కూల్ ఫీజులు, డొనేషన్లు, పాలడబ్బులు వంటి ఖర్చులు ఉండవు.
  11. ఇలా జల్సాగా జీవించవచ్చు.

Advertisement

🌸 ముగింపు ఆలోచన 🌸
👉 సమాజపు ఒత్తిళ్లు – అంచనాలు పక్కన పెట్టి, ఒక అమ్మాయి తన జీవితాన్ని తన ఇష్టానుసారం, సంతోషంగా, ఆర్థిక స్వతంత్రతతో జీవించడం కూడా ఒక సరైన మార్గమే.

బి. మల్లికార్జున దీక్షిత్
కౌన్సెలింగ్ సైకాలజిస్ట్ & ఫ్యామిలీ కౌన్సిలర్
9133320425