మహాకుంభ – 2025 ప్రయాగరాజ్

కొంతమందికి:
🔹 అపరిశుభ్రతే కనిపించింది.
🔹 ట్రాఫిక్ జామ్‌లు, శవాలే కనిపించాయి.
కానీ చాలామందికి:
✅ ఆధ్యాత్మికత కనిపించింది.
✅ తమ తల్లిదండ్రుల కల నెరవేరడం కనిపించింది.
అయితే, మహాకుంభలో 43.57 కోట్ల మంది హిందువులు…
🔹 తినే రొటీలో, టీ, జ్యూస్‌ల్లో ఉమ్మివేయడం ఎవరూ చేయలేదు.
🔹 అన్యమతాల అస్తిత్వాన్ని ప్రశ్నించలేదు.
🔹 రెచ్చగొట్టే, బలవంతపరిచే, భయపెట్టే నినాదాలు ఎవరూ చేయలేదు.
🔹 రోడ్లపై, రైళ్లలో, స్టేషన్లలో ఇతరులకు ఇబ్బంది కలిగించే ప్రార్థనలు ఎవరూ చేయలేదు.
🔹 దళితులు, బ్రాహ్మణులు, జాట్‌లు, వైశ్యులు – ఎవరికైనా వేరుగా ఘాట్‌లు లేవు.
🔹 హిందువులందరూ ఒకే చోట తమ ఆధ్యాత్మిక యాత్రను పూర్తి చేసుకున్నారు.
🔹 ఎవ్వరూ ఆకలితో అలమటించలేదు.
🔹 ఎవ్వరూ మతమార్పిడికి ప్రలోభ పెట్టలేదు.
🔹 ప్రార్థనల తర్వాత రాళ్లు రువ్వడం, అన్యమతాలపై దాడులు జరగలేదు.
🔹 ఎక్కడా మందబలం చూపి టోల్ టాక్స్ ఎగ్గొట్టలేదు.
ఇదీ అందరూ గమనించాల్సింది!
ఇదే అందరూ అర్థం చేసుకోవాల్సింది!
🌿 అందుకే సనాతనం మహోన్నతం. 🌿
#మహాకుంభ2025ప్రయాగరాజ్ 🚩