విజయదశమి

  • శమీపూజ
  • అమ్మవారికి శమీపత్ర సమర్పణ


Advertisement

శరన్నవరాత్రి విశేషం

ప్రతిరోజు ఉత్సవ విగ్రహమునకు విశేష అలంకరణ జరుగును.


కావున భక్తాదులెల్లరూ నవరాత్రి విశేష పూజలలో పాల్గొని
తమ శక్తి కొలది అమ్మను సేవించి జగజ్జనని ఆశీర్వాదం పొందాలని ప్రార్థన.

Advertisement


🌹🙏 అందరూ ఆహ్వానితులే 🙏🌹
సర్వే జనాః సుఖినో భవంతు


ఆలయ వివరాలు

శ్రీమాతా రాజరాజేశ్వరి మహాసంస్థానం
శ్రీకంఠపురం – పులమితి రోడ్డు, హిందూపురం

👤 భవదీయుడు: రాజ కిషోర్
🏛️ ఆలయ ధర్మకర్త
📞 7989264666 | 9966565354