స్తోత్రమ్, పూజలు, వ్రతాలు
అమ్మవారి మూలవిరాట్టునకు విశేష పూజ వివరాలు 🌸

📅 28.09.2025 ఆదివారం సకల జన హితార్థం, లోకకల్యాణం, శ్రీ లలితా పరదేవతా ప్రీత్యర్థంఏకదిన శత సహస్రనామ పారాయణం(గత సంవత్సరంలో జగజ్జనని ప్రీత్యర్థం వివిధ మహిళా మండలి భజన బృందం వారు సామూహికంగా 127 మార్లు శ్రీ లలితా సహస్రనామ పారాయణం చేశారు)పారాయణంల
📅 28.09.2025 ఆదివారం
- సకల జన హితార్థం, లోకకల్యాణం, శ్రీ లలితా పరదేవతా ప్రీత్యర్థం
- ఏకదిన శత సహస్రనామ పారాయణం
(గత సంవత్సరంలో జగజ్జనని ప్రీత్యర్థం వివిధ మహిళా మండలి భజన బృందం వారు సామూహికంగా 127 మార్లు శ్రీ లలితా సహస్రనామ పారాయణం చేశారు) - పారాయణంలో పాల్గొన్న భక్తులందరికీ అన్నపూర్ణాదేవి ప్రసాద వితరణ
Advertisement
📅 29.09.2025 సోమవారం
- మూల నక్షత్ర ప్రయుక్త సరస్వతీ పూజ
📅 30.09.2025 మంగళవారం – దుర్గాష్టమి
- శ్రీ దుర్గాదేవి స్తోత్ర పారాయణం
Advertisement
📅 01.10.2025 బుధవారం – మహర్నవమి
- సువాసినీ పూజ
- సంకల్పిత నవరాత్రి విశేష పూజ సంపూర్ణ ఫలసిద్ధ్యర్థం, మనోవాంఛ పలసిద్ధ్యర్థం
- మాతృ స్వరూపమైన 9 మంది బ్రాహ్మణ ముత్తయిదువులకు సమస్తోపచార సుమంగళి పూజ
- పాల్గొన్న ముత్తయిదువులందరికీ సుమంగళి తాంబూలం
🕕 సా. 6.00 → శరన్నవరాత్రి వ్రత ఉద్యాపన
Advertisement
🌺 అందరూ ఆహ్వానితులే 🌺
సర్వే జనాః సుఖినో భవంతు 🙏
📍 ఆలయ వివరాలు
శ్రీమాతా రాజరాజేశ్వరి మహాసంస్థానం
శ్రీకంఠపురం – పులమితి రోడ్డు, హిందూపురం
👤 భవదీయుడు: రాజ కిషోర్
🏛️ ఆలయ ధర్మకర్త
📞 7989264666 | 9966565354




