22.09.2025 సోమవారం

🕙 ఉ. 10.00 నుండి

Advertisement
  • అమ్మవారి మూలవిరాట్టునకు
  • ఏకవింశతి (21 మార్లు) శ్రీసూక్త సహిత (108) కలశాచ్యుత సకల తీర్థాభిషేకం
  • బాలా స్తుతి


23.09.2025 మంగళవారం

  • 21 రకాల పూలతో
  • శ్రీ లలితా సహస్రనామ
  • అష్టోత్తర శతనామావళి సహిత పుష్పార్చన


Advertisement

24.09.2025 బుధవారం

  • శ్రీ లలితా త్రిశతి నామావళి సహిత
  • పంచదశీ బీజాక్షర పంచోపచార విశేషపూజ


25.09.2025 గురువారం

  • శ్రీ లలితా పరదేవతా ప్రీత్యర్థం
  • నవావరణపూజ


Advertisement

26.09.2025 శుక్రవారం

  • శ్రీ లలితా సహస్రనామావళి సహిత శ్రీ లలితా హోమం
  • 🕛 మ. 12.00 → పూర్ణాహుతి


27.09.2025 శనివారం

  • శ్రీచక్ర స్థిత శ్రీ లలితా త్రిపురసుందరి దేవతా ప్రీత్యర్థం
  • శ్రీ లలితా సహస్రనామ, అష్టోత్తర శతనామావళి సహిత అన్నాభిషేకం
  • తదుపరి: అన్నపూర్ణేశ్వరి దేవి ప్రీత్యర్థం
  • 108 రకములు తినుబండారాల మహా నైవేద్యం

📞సేవాకర్తలు కాల్/మెసేజ్ చేయండి


🌺 అందరూ ఆహ్వానితులే – సర్వే జనాః సుఖినోభవంతు 🌺