స్తోత్రమ్, పూజలు, వ్రతాలు
శరన్నవరాత్రి విశేష పూజ ఆహ్వానం

ఓం శ్రీమాత్రే నమః శ్రీమాతా రాజరాజేశ్వరి మహాసంస్థానం📍 శ్రీకంఠపురం – పులమితి రోడ్డు, హిందూపురం శరన్నవరాత్రి 2025 స్వస్తిశ్రీ విజయభ్యుదయ విశ్వావసు నామ సంవత్సర ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి22-09-2025 సోమవారం నుండిఆశ్వీయుజ శుద్ధ నవమి 01-10-2025 బుధవారం వరకు ప్రతిరోజు కార్యక్రమములు ఉదయం ఉ. 7.
ఓం శ్రీమాత్రే నమః
శ్రీమాతా రాజరాజేశ్వరి మహాసంస్థానం
📍 శ్రీకంఠపురం – పులమితి రోడ్డు, హిందూపురం
Advertisement
శరన్నవరాత్రి 2025
స్వస్తిశ్రీ విజయభ్యుదయ విశ్వావసు నామ సంవత్సర ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి
22-09-2025 సోమవారం నుండి
ఆశ్వీయుజ శుద్ధ నవమి 01-10-2025 బుధవారం వరకు
Advertisement
ప్రతిరోజు కార్యక్రమములు
ఉదయం
- ఉ. 7.00 నుండి : గణపతి ప్రార్థన, అభిషేకం, నామార్చన, మంగళహారతి, ప్రసాద వినియోగం
- ఉ. 10.00 నుండి : విశేష పూజ
- మ. 12.00 : నైవేద్యం, మధ్యాహ్న హారతి, ప్రసాద వినియోగం
సాయంత్రం
- సా. 5.30 నుండి : శ్రీలలితా సహస్రనామావళి, అష్టోత్తర శతనామావళి సహిత కుంకుమార్చన
- రా. 7.00 : నక్షత్ర హారతి, ప్రసాద వినియోగం
అందరూ ఆహ్వానితులే
సర్వే జనాః సుఖినో భవంతు 🌺




