స్తోత్రమ్, పూజలు, వ్రతాలు
శుభోదయం

సంకల్పము – సంధ్యావందనం మరియు పూజలు సంధ్యావందనం మరియు ఇతర పూజాకార్యక్రమాల సంకల్పము పూర్వ పద్ధతి పంచాంగంతేదీ: 11.
సంకల్పము – సంధ్యావందనం మరియు పూజలు
సంధ్యావందనం మరియు ఇతర పూజాకార్యక్రమాల సంకల్పము
Advertisement
- పూర్వ పద్ధతి పంచాంగం
- తేదీ: 11.09.2025
- వారము: బృహస్పతివాసరే (గురువారం)
గమనిక
ఇక్కడ ఇచ్చిన సంకల్పం మా పెద్దలు మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ సంకల్పం.
మీరు ఉన్న ప్రదేశం మరియు మీ గురువు ద్వారా నేర్చుకున్న విధంగా మార్చుకోవచ్చు.
Advertisement
సంధ్యావందన సంకల్పం
శుభాభ్యుదయార్థంచ, శుభే శోభనే ముహూర్తే...
- కాల నిర్ధారణ
- శ్రీ కృమహావిష్ణోరాజ్నేయా
- ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే
- శ్వేత వరాహ కల్పే, వైవస్వత మన్వంతరే
- కలియుగే ప్రధమపాదే
- జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే
- స్థాన నిర్ధారణ
- మేరోః దక్షిణ దిగ్భాగే
- శ్రీ శైలస్య వాయువ్య దిగ్భాగే
- హైదరాబాద్ వారు – గంగా కావేర్యోర్మధ్య ప్రదేశే
- శ్రీలక్ష్మీ నివాస గృహే
- కాల/పరిస్థితి
- శ్రీ విశ్వావసు నామ సంవత్సరే
- దక్షిణాయనే
- వర్ష ఋతౌ
- భాద్రపదమాసే, కృష్ణ పక్షే, చతుర్ధ్యాం
- గురు వాసరే (గురువారం)
Advertisement
👉 ఇలా చెప్పుకొని చివరగా:
శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః / మాధ్యాహ్నిక / సాయం సంధ్యాముపాసిష్యే.
ఇతర పూజల సంకల్పం
శ్రీ విశ్వావసు నామ సంవత్సరే, దక్షిణాయనే, వర్ష ఋతౌ, భాద్రపద మాసే, కృష్ణ పక్షే చతుర్ధ్యాం, గురువారము అని చెప్పుకోవాలి.
పంచాంగ సమాచారం
Advertisement
- సూర్యోదయం: ఉదయం 6:00 గంటలకు
- తిథి: కృష్ణ పక్షం చవితి సా. 4:08 వరకు
- నక్షత్రం: అశ్విని సా. 6:11 వరకు
- యోగం: ధృవం రా. 10:04 వరకు
- కరణం: బాలువ సా. 4:08 వరకు, కౌలువ తె. 2:57 వరకు
కాలవిభాగాలు:
- రాహుకాలం: మధ్యాహ్నం 1:30 – 3:08 వరకు
- గుళిక కాలం: ఉదయం 9:00 – 10:30 వరకు
- యమగండం: ఉదయం 6:00 – 7:30 వరకు
శుభ / అశుభ సమయాలు:
- వర్జ్యం: మ. 2:26 – 3:56 & తె. 3:08 – 4:37
- అమృతం: ఉ. 11:26 – 12:22 వరకు
- దుర్ముహూర్తం: ఉ. 11:33 – 12:22 వరకు
ఇతర కాలమానం
- శాలివాహనశకం: 1947 వ సంవత్సరం
- విక్రమార్క శకాబ్దం: 2082 వ సంవత్సరం
- కలియుగాబ్దం: 5126 వ సంవత్సరం
శుభాకాంక్షలు
- పుణ్య భాద్రపద బహుళ చవితి శుభాకాంక్షలు 🙏
- ఆరోగ్యం & క్షేమం కోసం మాస్క్ ధరించి, సామాజిక దూరం పాటించండి.
- ఈ రోజు పుట్టినరోజు 🎂 లేదా పెళ్లి రోజు 💐 జరుపుకుంటున్న వారికి గాయత్రి మాత ఆయురారోగ్యాలు ప్రసాదించాలి అని మనసారా కోరుకుంటూ,
మీ శ్రేయోభిలాషి.




