చంద్ర గ్రహణ కాలంలో రాశుల వారిగా పరిహార మంత్రాలు

1) మేషం :ఓం శరవణ భవ మంత్రం , మానసిక ఇబ్బందుల నుండి పరిహారం, 2) వృషభం :ఓం శ్రీ మహా లక్ష్మయి నమః , ఆర్థిక ఇబ్బందులు ఇంకా కుటుంబ కలహాల నుండి విముక్తి 3) మిధునం :ఓం నమో భగవతే వాసుదేవాయ, మానసిక ఆరోగ్యం 4) కర్కాటకం :ఓం సోమాయా నమః, కుటుంబ సంబంధాల అనుకూలత.
1) మేషం :
ఓం శరవణ భవ మంత్రం , మానసిక ఇబ్బందుల నుండి పరిహారం,
2) వృషభం :
ఓం శ్రీ మహా లక్ష్మయి నమః , ఆర్థిక ఇబ్బందులు ఇంకా కుటుంబ కలహాల నుండి విముక్తి
3) మిధునం :
ఓం నమో భగవతే వాసుదేవాయ, మానసిక ఆరోగ్యం
4) కర్కాటకం :
ఓం సోమాయా నమః, కుటుంబ సంబంధాల అనుకూలత.
5) సింహం :
ఓం సూర్యాయ నమః, ఆత్మ విశ్వాసం పెరుగుదల
6) కన్యా :
ఓం శ్రీ ధన్వంతరాయ నమః, ఆరోగ్య సంరక్షణ
7) తుల :
ఓం నమః శివాయ, మానసిక ఒత్తిడి నివారణ
8) వృశ్చికం :
ఓం కాళికాయయే నమః, అన్ని సమస్యల నుండి పరిహారం
9) ధనుస్సు :
ఓం గురవే నమః, గురు గ్రహం అనుగ్రహం
10) మకరం :
ఓం శనీశ్చరయ నమః, గ్రహ సంబంధం సమస్యల నుండి పరిహారం
11) కుంభం :
ఓం నమః శివాయ నమః, చంద్ర గ్రహణ ప్రభావం నుండి పరిహారం
12) మీనం :
ఓం దత్తాత్రేయ నమః, అశాంతి నుండి విముక్తి.
గ్రహణ సమయంలో 108 సార్లు పారాయణం చేయాలి.




