స్తోత్రమ్, పూజలు, వ్రతాలు
వ్యాకరణం ఎందుకు నేర్చుకోవాలి? – ఉచ్చారణ ప్రాముఖ్యతను తెలిపే శ్లోకం & భావం
🔵 వ్యాకరణం ఎందుకు నేర్చుకోవాలి 🔵 📜 శ్లోకం యద్యపి బహునాధీషే తథాపి పఠపుత్ర వ్యాకరణంస్వజనః శ్వజనః మాభూత్ సకలం శకలం సకృత్ శకృత్ 📖 భావం నాయనా నీవు శాస్త్రాలు, వేదాలు నేర్వకున్నా ఫరవాలేదు కానీ, వ్యాకరణం నేర్చుకో! ఎందుకంటే స్వజన (మన వాళ్ళు) అన్న శబ్దాన్ని శ్వజన (కుక్కలు) అనకుండా.
🔵 వ్యాకరణం ఎందుకు నేర్చుకోవాలి 🔵
📜 శ్లోకం
యద్యపి బహునాధీషే తథాపి పఠపుత్ర వ్యాకరణం
స్వజనః శ్వజనః మాభూత్ సకలం శకలం సకృత్ శకృత్
📖 భావం
నాయనా నీవు శాస్త్రాలు, వేదాలు నేర్వకున్నా ఫరవాలేదు కానీ, వ్యాకరణం నేర్చుకో!
ఎందుకంటే స్వజన (మన వాళ్ళు) అన్న శబ్దాన్ని శ్వజన (కుక్కలు) అనకుండా...,
Advertisement
సకలం (సర్వం) అన్న శబ్దాన్ని శకలం (ముక్కలు) అని పలకకుండా,
సకృత్ (ఒకసారి) అన్న శబ్దాన్ని శకృత్ (మలం) అని పలకకుండా ఉండడానికి అది ఉపయోగపడుతుంది — అని ఒక తండ్రి తన కుమారునికి చెబుతున్నాడు...
✍️ VKS ©️ MSV 🙏

