అమ్మనా?
నాన్ననా?
భార్యనా?
భర్తనా?
కొడుకా?
కూతురా?
స్నేహితులా?
బంధువులా ?

లేదు.ఎవరూ కాదు.!

నీ నిజమైన తోడు మీ శరీరమే! ఒక్కసారి నీ శరీరం స్పందించడం ఆగిపోతే ఎవ్వరూ నీ దగ్గర ఉండరు గాక ఉండరు!!! నువ్వు అవునన్నా,కాదన్నా,ఇది కఠిన నిజం.!!!
నీవూ నీ శరీరం మాత్రమే జననం నుండి మరణం దాకా కలిసి ఉంటారు. నీవు వాస్తవానికి ఆత్మ. ఈ శరీరమే నీ అసలైన ఇల్లు.
ఏదైతే నీ శరీరం కొరకు బాధ్యతగా చేస్తావో అదే నీకు తప్పక తిరిగి వస్తుంది.
నీవెంత ఎక్కువ శ్రద్ధగా శరీరాన్ని చూసుకుంటావో,నీ శరీరం కూడా నిన్ను అంతే శ్రద్ధగా చూసుకుంటుంది.

నీవేమి తినాలి?
నీవేమి చేయాలి?
ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి?
నీవెంత విశ్రాంతి తీసుకోవాలి?
అనేవి మాత్రమే నీ శరీరం స్పందనను నిర్ణయిస్తాయి.

గుర్తించుకో !
నీ శరీరమొక్కటే నీవు జీవిస్తున్న చిరునామా!
నీ శరీరమే నీ ఆస్థి,సంపద.
వేరే ఏదీ కూడా దీనికి తులతూగదు.
నీ శరీరం నీ బాధ్యత…

డబ్బు వస్తుంది.వెళ్తుంది.
బందువులు.,స్నేహితులు శాశ్వతం కాదు.
గుర్తుంచుకో.!
నీ శరీరానికి ఎవరూ సహాయం చేయలేరు.
ఒక్క నీవు తప్ప…!

ఊపిరితిత్తులకు- ప్రాణాయామం.
మనసుకు- ధ్యానము
శరీరానికి- యోగా.
గుండెకు- నడక.
ప్రేగులకు- మంచి ఆహారం.
ఆత్మకు- మంచి ఆలోచనలు.
ప్రపంచానికి- మంచి పనులు.

👆ఒకటికి రెండు పర్యాయాలు చదవండి.🙏

తరచుగా అడిగే ప్రశ్నలు

జీవితంలో మనకు అసలైన తోడు ఎవరు?

అమ్మ, నాన్న, భార్య, భర్త, పిల్లలు, స్నేహితులు, బంధువులు ఎవరూ కాదు. జననం నుండి మరణం దాకా మనతో కలిసి ఉండేది మన శరీరం మాత్రమే, అదే నిజమైన తోడు.

శరీరాన్ని ఆత్మకు ఇల్లు అని ఎందుకు అంటారు?

నీవు వాస్తవానికి ఆత్మ, ఈ శరీరమే నీ అసలైన ఇల్లు. నీవు జీవిస్తున్న చిరునామా నీ శరీరమొక్కటే, అదే నీ ఆస్థి, సంపద.

శరీరం ఎలా స్పందిస్తుందో ఏవి నిర్ణయిస్తాయి?

ఏమి తినాలి, ఏమి చేయాలి, ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి, ఎంత విశ్రాంతి తీసుకోవాలి అనేవే శరీరం స్పందనను నిర్ణయిస్తాయి. శరీరాన్ని ఎంత శ్రద్ధగా చూసుకుంటే అది కూడా అంతే శ్రద్ధగా చూసుకుంటుంది.

శరీరంలోని ఒక్కో భాగానికి ఏ సాధన మంచిది?

ఊపిరితిత్తులకు ప్రాణాయామం, మనసుకు ధ్యానం, శరీరానికి యోగా, గుండెకు నడక, ప్రేగులకు మంచి ఆహారం. ఆత్మకు మంచి ఆలోచనలు, ప్రపంచానికి మంచి పనులు.

డబ్బు, బంధువుల కంటే శరీరానికి ఎందుకు ప్రాధాన్యం ఇవ్వాలి?

డబ్బు వస్తుంది, వెళ్తుంది; బంధువులు, స్నేహితులు శాశ్వతం కాదు. నీ శరీరానికి నీవు తప్ప ఎవరూ సహాయం చేయలేరు, కాబట్టి నీ శరీరం నీ బాధ్యత.